twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ''కిస్ తో మొదలై చాలా దూరం వెళ్ళాలని''

    ధ్రువ ప్రొడక్షన్స్ బ్యానర్ పైన ''కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్'' సినిమా టీజర్ మరియు పోస్టర్ లాంచ్ కార్యక్రమంలో ఆకెళ్ళ రాఘవేంద్ర మాట్లాడారు.

    |

    Recommended Video

    కిస్ తో మొదలై చాలా దూరం వెళ్ళాలి..

    ధ్రువ ప్రొడక్షన్స్ బ్యానర్ పైన ''కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్'' అనే పేరుతో రచయిత,దర్శకుడు:కార్తీక్ మేడికొండ తెరకెక్కించారు.,నిర్మతగ:సుజన్ వ్యవహరిస్తున్నారు., బుధవారం సాయంత్రం హైదరాబాద్ లోని ప్రసాద్ లాబ్స్ లో టిజర్ మరియు పోస్టర్ విడుదల చేసారు..ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు నిర్మాత.తమ్మారెడ్డి భరద్వాజ.,నిర్మాత.రాజ్ కందుకూరి.,సినిమా క్రిటిక్,దర్శకుడు,నటుడు.కత్తి మహేష్.,ప్రముఖ రచయిత పర్సనాలిటి డెవలప్మెంట్ స్పీకర్.ఆకెళ్ళ రాఘవేంద్ర మరియు సినిమా సభ్యులు అందరు పాల్గొన్నారు.

    ఆకెళ్ళ రాఘవేంద్ర మాట్లాడుతూ.,ఐదు సంవత్సరాలకు ముందు నేను గమ్యం లాంటి సినిమాలకు పనిచేస్తున్న సమయంలో నా దగ్గిర కార్తిక్ వుండే వాడు మంచి సిన్సియర్, సినిమా చేస్తున్నప్పుడు నిబద్ధతతో కృషి చేస్తే మంచి సినిమాలు వస్తాయి . ఇక్కడ వున్నా అందరు నాకు వ్యక్తిగతంగా తెలుసు., ఇలాంటి సినిమాలు చూస్తే కొత్త తరం వాళ్ళకి ఎలాంటి సినిమాలు తియ్యాలో కుడా అర్ధం అవుతుంది.,కిస్ తో మొదలై చాలా దూరం వెళ్ళాలని సినిమా మంచి విజయం సాదించాలి అని అందర్నీ అభినందించారు.

    English summary
    Akella raghavendra speech on kiss kiss bang bang Movie teaser and poster launch
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X