»   » స్టైలిష్ లుక్: ఆమె కోసం మోడల్‌గా అఖిల్ అక్కినేని (ఫోటోస్)

స్టైలిష్ లుక్: ఆమె కోసం మోడల్‌గా అఖిల్ అక్కినేని (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    హైదరాబాద్: అక్కినేని యంగ్ హీరో అఖిల్ మోడల్ గా మారాడు. నాగార్జున ఫ్యామిలీకి లాంగ్ టైమ్ ఫ్రెండ్‌, ప్రముఖ డిజైనర్ శిల్పారెడ్డి డిజైన్ చేసిన ఎంథటిక్ వేర్ కోసం అఖిల్ మోడల్ గా మారారు. ఆమె డిజైన్ చేసిన దుస్తులు ధరించి అఖిల్ ప్రత్యేక ఫోటో షూట్లో పాల్గొన్నారు.

    ఈ విషయాన్ని అఖిల్ తన ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తూ 'శిల్పా రెడ్డి డిజన్ చేసిన ఎంథటిక్ వేర్ నా ద్వారా లాంచ్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. ఈ డిజైన్స్, కలర్స్ నాకు ఎంతో నచ్చాయి' అని అఖిల్ తెలిపారు.

    అభిమానులు కూడా అఖిల్ స్టైలిష్ లుక్ చూసి సూపర్ అంటున్నారు. ఇప్పటి వరకు అఖిల్ ఇలాంటి డిజైనర్ దుస్తుల్లో కనిపించక పోవడంతో.... ఈ లుక్ లో అఖిల్ చాలా కొత్తగా కనిపిస్తున్నాడని అంటున్నారు. అఖిల్ త్వరలో శ్రీయ భూపాల్ అనే డిజైనర్ ను పెళ్లాడబోతున్న సంగతి తెలిసిందే. ఇకపై అభిమానులు అఖిల్ ను ఈ విధంగా చాలా చూడాల్సి వస్తుందేమో?

    స్లైడ్ షోలో ఫోటోస్...

    అఖిల్

    అఖిల్

    అఖిల్ సినిమాల విషయానికొస్తే...తన రెండో ప్రాజెక్ట్ ఇంకా ఖరారు కాలేదు.

    తొలి సినిమా ప్లాప్ కావడం

    తొలి సినిమా ప్లాప్ కావడం

    ‘అఖిల్' సినిమా ద్వారా హీరోగా తెరంగ్రేటం చేసిన అఖిల్ తొలి సినిమా భారీ ప్లాప్ కావడంతో రెండో సినిమా ఎంపిక విషయంలో చాలా అయోమయంలో ఉన్నాడు. ఏ లాంటి సినిమా చేయాలనే దానిపై ఇంకా ఓ క్లారిటీకి రాలేక పోతున్నాడు.

    టెన్షన్ ఫ్రీ..

    టెన్షన్ ఫ్రీ..

    అయితే ప్రస్తుతం అఖిల్ టెన్షన్ ఫ్రీగా ఉన్నాడు. ప్రస్తుతం ప్రేమలో ఉండటమే అందుకు కారణంగా తెలుస్తోంది.

    పెళ్లి?

    పెళ్లి?

    శ్రీయ భూపాల్ అనే అమ్మాయితో అఖిల్ ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

    నాగార్జున ఓకే

    నాగార్జున ఓకే

    అఖిల్ ప్రేమకు నాగార్జున కూడా ఓకే చెప్పడంతో చాలా హ్యాపీగా ఉన్నాడు.

    అటు నుండి కూడా..

    అటు నుండి కూడా..

    శ్రీయ భూపాల్ కుటుంబం వైపు నుండి వీరి ప్రేమకు గ్రీన్ సిగ్నల్ లభించింది.

    డిసెంబర్లో వివాహం

    డిసెంబర్లో వివాహం

    అన్నీ అనుకున్నట్లు జరిగితే డిసెంబర్లో చైతూతో పాటు అఖిల్ వివామం చేసేందుకు నాగార్జున ప్లాన్ చేస్తున్నారట.

    English summary
    The young Akkineni scion has turned into a model for Shilpa Reddy, who is a very good friend of the family since a long time. The city based designer's new men's wear line was unveiled by Akhil Akkineni and he has even modelled for a photo shoot in her men's wear collection. "Very happy to launch the very first men's collection of shilpareddy217 love the colours and the vibes :)", tweeted Akhil.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more