For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అఖిల్ అంతే..ఆశ్చర్యపడొద్దు (మీరు చూడని ఫొటోలు)

  By Srikanya
  |

  హైదరాబాద్: అఖిల్ స్వతహాగా మంచి డాన్సర్ అని తన తొలి సినిమాతోనే ప్రూవ్ చేసుకున్నసంగతి తెలిసిందే. దాంతో అదే ఊపులో మరోసాది తన డాన్స్ ప్రతిభను చూపించే అవకాశం ఐఫా ద్వారా కలిగింది. గత నెల జనవరి 24, 25 న హైదరాబాద్ లో జరిగిన ‘ఐఫా ఉత్సవం'లో అఖిల్ అక్కినేని డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇరగదీసారు. రామ్ చరణ్ తో కలిసి చేసిన ఈ ప్రోగ్రాం ఎంతో సక్సెస్ అయ్యింది. దానికి సంబందించి కొన్ని ఎక్సక్లూజివ్ ఫోటోస్ మీకు అందిస్తున్నాము.

  ఈ ఫంక్షన్ లో అఖిల్ చేసిన ఐదు నిమిషాల ఫెరఫార్మెన్స్ అందరిని ఆకట్టుకుంది. ఎంతో అటెన్షన్ తో చేసిన ఈ స్కిట్, అభిమానులకు మంచి కిక్ నిచ్చింది. అఖిల్ తన మెదటి స్టేజ్ షో లోకూడా సక్సెస్ అయ్యడు. ఈ ఐఫా అవార్డ్స్ లో తీసిన అఖిల్ ఫోటలను గోప్యంగా ఐఫా టీం జాగ్రత్త గా దాచింది. వాటిని ఇప్పుడు మీ ముందుకు ఈ కింద స్లైడ్ షోతో తీసుకోస్తున్నాం...వీక్షించండి.

  ఈ పురస్కారాల ప్రదానోత్సవంలో తెలుగు విభాగానికి నటుడు అల్లు శిరీష్‌, రెజీనా వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. రామ్‌చరణ్‌, తమన్నా, అఖిల్‌ తదితరులు తమ నృత్య ప్రదర్శనలతో ప్రేక్షకులను మైమరపించారు. చిరంజీవి, నాగార్జున, మహేష్‌ బాబు సతీసమేతంగా హాజరయ్యారు. బాలకృష్ణ, వెంకటేష్‌, రానా, అల్లు అర్జున్‌ తమన్నా, శ్రియ ఇలా స్టార్స్ అంతా ఒకచోట చేరడంతో కన్నుల పండువగా వేడుక సాగింది.

  బైక్ పై అఖిల్

  బైక్ పై అఖిల్

  బుల్లెట్ పై బాబు వస్తున్న తీరు అదిరిపోయింది. డ్రైవ్ చేస్తునే అభిమానులకు ఓ చిరు నవ్వును కూడా విసిరాడు.

  అందరికి

  అందరికి

  దగ్గుపాటి సురేష్, రాణా, శ్రీయా మెదలైన వారందరికి అభివాదం చేస్తూ, అందరిని ఉత్సాహపరుస్తున్నాడు అఖిల్ తన అదిరిపోయో డ్రస్ లో.

  సత్తా

  సత్తా

  అక్కినేని ఫ్యామిలీ నుండి అత్యుత్తమ డాన్సర్ అఖిల్ అని నిరూపించుకున్నాడు. తన సత్తా ఇదిగో అంటూ చూపిస్తున్నడూ అఖిల్ తన పెర్ఫార్మెన్స్ తో.

  ఇదో రకం

  ఇదో రకం

  నా డాన్స్ తో ప్రేక్షకులను మైమరపించడానికి ఇదో కొత్తరంకం స్టెప్ ట్రై చేసాను... మీరుకూడా జాగ్రత్తగా చూడండి

  హృదాయనికి

  హృదాయనికి

  అందరు మంచి మనసుతో నన్ను ఆశీర్వదించాలి అని కోరుకుంట్టున్నాడా...

  కష్టమే మరి

  కష్టమే మరి

  రిబ్బన్స్ తో వెసిన ఈ స్టెప్ లో ఎదో ఇబ్బంది పడుతున్నట్టుంన్నాడు, అందుకే కాళ్లు రెండు దగ్గరకు ముడుచుకుపోతున్నాయి.

  తప్పదు మరి

  తప్పదు మరి

  ఇక్కడ నేను ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఆనందంగా స్టెప్స్ వెస్తుంటే, మీరందరు నిలబడి చూడాల్సిందే...

  జతగా

  జతగా

  ఇప్పటి వరకు ఒంటరిగా చేసి బోర్ కొట్టింది బాస్, అందుకే ఈమె సహాయం తీసుకున్నాను. మీరేమి అనుకోకండే...నాకు కొంచెం సిగ్గు.

  హాయిగా

  హాయిగా

  మధ్యలో హాయిగా వాలిపోతున్నాడు, నిజానికి నాకు గాల్లో తేలినట్టుంది..మరి మీకు ఇలానే అనిపిస్టోందా..

  ఎక్సర్ సైజ్

  ఎక్సర్ సైజ్

  జిమ్ లో చేసే ఎక్సర్ సైజ్ లా వుందీ స్టెప్ అనుకుంటున్నారా, దీని స్టైల్ ఇంతే..మరి కాసుకొండి.

  సైగతో

  సైగతో

  ఎదురుగా వున్న అమ్మయితో సైగ చేసి మరి తన మనసు గురించి తెలుపుతున్నాడు.

  దమ్ము

  దమ్ము

  స్టేప్స్ వెస్తే ఇంత దమ్ము ఉండాల్సిందే అంటున్నాడు.

  కొంటెగా

  కొంటెగా

  తన పక్కనున్న లేడి డాన్సర్ వైపు కొంటెగా చూస్తున్నాడు ఈ అఖిల్

  ఎంత ముద్దోస్తున్నాడో

  ఎంత ముద్దోస్తున్నాడో

  అఖిల్ పై ప్రేమను కురిపిస్తున్న లేడి డాన్సర్.

  రిస్క్

  రిస్క్

  ఈ స్టెప్ లో మాత్రం కొద్దిగా రిస్క్ తీసుకున్నట్టున్నాడు. ఎందుకంటే డాన్సర్ కింద పడకుండా పట్టుకున్నాడు కాబట్టి.

  ఇంతే

  ఇంతే

  ఏదైనా సరే అదరగడతాను, నేనింతే...నా స్టైల్ ఇంతే, మీకు నేను ఖచ్చితంగా నచ్చుతాను.

  స్టామినా

  స్టామినా

  చూసారా ఒంటిచేత్తో ఈ అమ్మయిని ఈజీగా గాల్లో లేపాను...ఇది నా స్టామినా, ఇది చూసైనా సరే నన్ను మీరు మెచ్చుకోవాల్సిందే.

  నా టీం

  నా టీం

  నేను చేసిని ప్రతి దానికి నా టీం నాకు సహకారం అందిస్తుంది. అందుకు వారికి ధ్యాంక్స్...ఇదే మెత్తం నా టీం

  సక్సెస్

  సక్సెస్

  ఎలాంటి పోటిలో నైనా సరే, విజయం ఇక నా సోంతం.. ఇంత గ్రాండ్ గా ఇంకెవరు చెయ్యలేరు అర్ధమైందా.

  జై హో

  జై హో

  నేను నిజంగా ఈ ప్రోగ్రాంతో ఎంతో కష్టపడి ఎదో కొంత సాదించానని నా ఫీలింగ్....అందుకే దీనికి నా టీం కూడా సంబరపడుతోంది.

  గ్రాండ్ గా

  గ్రాండ్ గా

  అందరికి ద్యాంక్స్ అంటు తన రెండు చేతులను వెనక్కు నెట్టి, తన చాతిని, మెహన్ని ముందుకు చూపి తనను ఆశీర్వదించమని అడుగుతున్నాడు.

  దిమ్మతిరిగిందా

  దిమ్మతిరిగిందా

  నా ఈ పెర్ఫార్ మెన్స్ చూసి మీకు కళ్ళు తిరిగాయా , అంతే మరి, నాతో పెట్టుకుంటే ఇలానే జరుగుద్ది. దీనిని ఎవరు కాదనలేరు.

  English summary
  Akhil's five-minute act at the awards night, garnered great attention, since it is the first ever stage performance of the one-film-old hero. Nevertheless, here we bring you a sneak peek into the actor's performance. Take a look at these unseen pictures, to set your expectations right.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X