అఖిల్ మాజీ ప్రేయసి పెళ్లి ఫోటోలు వైరల్.. నమ్రతా, రాంచరణ్, ఉపాసన హంగామా!

By Rajababu

అక్కినేని నట వారసుడు అఖిల్ మాజీ ప్రేయసి శ్రేయా భూపాల్ పెళ్లి అనిరుధ్ రెడ్డితో ఘనంగా జరిగింది. అనిందిత్ రెడ్డి అపోలో హాస్పిటల్ అధినేత ప్రతాప్ రెడ్డి మనువడు అనే విషయం తెలిసిందే. శ్రేయా భూపాల్, అనిందిత్ రెడ్డి వివాహం ఇటీవల హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ఘనంగా జరిపించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు ఇంటర్నెట్ మీడియాలో వైరల్‌గా మారాయి.

సంప్రదాయంగా శ్రీయా భూపాల్ పెళ్లి

సంప్రదాయంగా శ్రీయా భూపాల్ పెళ్లి

ఏప్రిల్‌లో ఎంగేజ్‌మెంట్ తర్వాత ఇటీవల శ్రీయా, అనిందిత్ రెడ్డిడెస్టినేషన్ వెడ్డింగ్ ఫ్రాన్స్‌లో జరిగింది. మళ్లీ సంప్రదాయ పద్ధతిలో హైదరాబాద్‌లో వీరి వివాహాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు.

Recommended Video

Shriya Bhupal Gets Married To Upasana's Cousin
పెళ్లికి నమ్రతా, రాంచరణ్, ఉపాసన

పెళ్లికి నమ్రతా, రాంచరణ్, ఉపాసన

శ్రీయాభూపాల్ వివాహానికి సూపర్‌స్టార్ మహేష్‌బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్, ఆయన సతీమణి ఉపాసన‌తో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

 రాశీఖన్నా, ప్రగ్యా జైస్వాల్ సందడి

రాశీఖన్నా, ప్రగ్యా జైస్వాల్ సందడి

ఫ్యాషన్ డిజైనర్‌గా పేరు పొందిన శ్రీయా భూపాల్ వివాహంలో టాలీవుడ్ సెలబ్రిటీలు సందడి చేశారు. సందడి చేసిన వారిలో రాశీఖాన్నా, ప్రగ్యా జైస్వాల్ తదితరులు ఉన్నారు.

నమ్రతా ఎంజాయ్

నమ్రతా ఎంజాయ్

ప్రిన్స్ మహేష్ సతీమణికి జీవికే కుటుంబంతో మంచి అనుబంధం ఉంది. పెళ్లిలో వారి ఫ్యామిలీ సభ్యులతో కలిసిపోయి పెళ్లిని బాగా ఎంజాయ్ చేశారు.

 సంగీత్ పార్టీలో నమ్రతా

సంగీత్ పార్టీలో నమ్రతా

సంగీత్ పార్టీలో అనిందిత్ రెడ్డి, శ్రీయాలతో కలిసి నమ్రతా శిరోద్కర్.

 ఫ్యామిలీతో ఉపాసన

ఫ్యామిలీతో ఉపాసన

శ్రీయా, అనిందిత్ రెడ్డి వివాహం సందర్భంగా తన కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తున్న రాంచరణ్ వైఫ్ ఉపాసన కామినేని.

ఫొటోలకు ఫొజిస్తున్న శ్రీయా

ఫొటోలకు ఫొజిస్తున్న శ్రీయా

పెళ్లికి ముందు ఫొటోలకు ఫొజిస్తున్న శ్రీయా భూపాల్

చిరునవ్వుతో శ్రీయా భూపాల్

చిరునవ్వుతో శ్రీయా భూపాల్

పెళ్లికూతురు డ్రెస్‌లో చిరునవ్వులు చిందిస్తున్న శ్రీయా భూపాల్

పెళ్లిలో నమ్రత శిరోద్కర్

పెళ్లిలో నమ్రత శిరోద్కర్

పెళ్లిలో హంగామా చేస్తూ కెమెరాకు చిక్కిన నమ్రత శిరోద్కర్

మోడరన్‌గా శ్రీయా భూపాల్

మోడరన్‌గా శ్రీయా భూపాల్

పెళ్లి అనంతరం సూట్‌లో అనిందిత్ రెడ్డి, తెల్లగా మెరిసిపోయే గౌన్‌లో మోడరన్‌గా శ్రీయా భూపాల్

కూతురితో నమ్రతా

కూతురితో నమ్రతా

శ్రీయా, అనిందిత్ రెడ్డి పెళ్లిలో కూతురితో నమత్రా

పెళ్లి పీటలపై శ్రీయా, అనిందిత్

పెళ్లి పీటలపై శ్రీయా, అనిందిత్

పెళ్లిపీటలపై ముస్తాబైన శ్రీయాభూపాల్, అనిందిత్ రెడ్డి

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X