దేవదాస్ మనవడు.. మన్మధుడు వారసుడా? అంతకన్నా రసికుడా?

Recommended Video

దేవదాస్ మనవడు.. మన్మధుడు వారసుడా? అంతకన్నా రసికుడా?

అఖిల్ అక్కినేని నటిస్తున్న మూడో సినిమా మిస్టర్ మజ్ను ఫస్ట్ లుక్ బుధవారం రిలీజైంది. ఈ మోస్టర్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ చిత్రానికి తొలి ప్రేమ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. అఖిల్ సరసన నిధి అగర్వాల్ నటిస్తున్నది. ఈ ఫస్ట్ లుక్ టీజర్‌లో ఆసక్తికరమైన విషయాలు ఏమిటంటే..

దేవదాస్ వారసుడు అంటూ

మిస్టర్ మజ్ను చిత్ర ఫస్ట్ లుక్ టీజర్‌లో దేవదాస్ మనవడు, మన్మధుడు వారసుడు.. కావ్యంలో కాముడో. అంతకన్నా రసికుడో అంటూ పాట మొదలైంది. మధ్యలో ఎక్స్‌క్యూజ్ మీ మిస్.. ఏమిటో ఇంగ్లీష్ భాష అంటూ అఖిల్ అని.. దేనిని మిస్ కాకూడదో దానిని మిస్ అంటున్నాం అని చెప్పడం ఇంటస్ట్రింగ్ ఉంది.

 అఖిల్ లుక్ కొత్తగా

అఖిల్ లుక్ కొత్తగా

అఖిల్ లుక్ కొత్తగా ఉంది. డిఫరెంట్ హెయిర్ స్టెయిల్‌తో ఆకట్టుకొన్నాడు. మిస్టర్ మజ్ను చిత్రంతో యూత్‌కు అఖిల్ మరింత చేరువ కావడం తథ్యమనే ఫీలింగ్ కలిగించేలా ఫస్ట్ లుక్‌ను రూపొందించారు.

 ఏఎన్నాఆర్ నంబర్‌తో కారు

ఏఎన్నాఆర్ నంబర్‌తో కారు

మిస్టర్ మజ్ను ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్‌లో పాతతరం కారును వాడటం ఆసక్తిగా అనిపించింది. అంతేకాకుండా కారు నంబర్ ఏఎన్నాఆర్ 6 అని పెట్టడం ఫ్యాన్స్‌కు సంతోషం కలిగించే విషయం. ఇక అమ్మాయిలతో రొమాంటిక్ సీన్లు బాగానే ఉన్నట్టు కనిపించాయి. ఎక్కువ శాతం ఈ చిత్రం లండన్‌లో షూటింగ్ జరుపుకొన్నది.

తమన్ సంగీతం

తమన్ సంగీతం

మిస్టర్ మజ్ను చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. మిస్టర్ మజ్ను.. అంటూ వినిపించిన టీజర్ రీరికార్డింగ్ బాగుంది. జార్జ్ సీ విలియమ్స్ సినిమాటోగ్రఫి, నవీన్ నూలి ఎడిటింగ్ అందిస్తున్నారు. అందమైన లొకేషన్లలో సీన్లు చాలా రిచ్‌గా ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X