ఈసారి అఖిల్ ట్రెండ్ సెట్ చేయడం ఖాయం: నాగార్జున

అఖిల్ అక్కినేని హీరోగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ప్లాన్ చేసిన సినిమా ప్రారంభోత్సం ఆదివారం సాయంత్రం 6.17 గంటలకు ప్రారంభం అయింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది.

By Bojja Kumar

హైదరాబాద్: అఖిల్ అక్కినేని హీరోగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ప్లాన్ చేసిన సినిమా ప్రారంభోత్సం ఆదివారం సాయంత్రం 6.17 గంటలకు ప్రారంభం అయింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది.

హీరో అఖిల్ అక్కినేని, దర్శకుడు విక్రమ్ కె కుమార్, నిర్మాత అక్కినేని నాగార్జున, అక్కినేని అమల, నాగ చైతన్య, సుప్రియ, ఎ. నాగ సుశీల, సుమంత్, సుశాంత్, యార్లగడ్డ సురేంద్ర ఈ కార్యక్రమానికి విచ్చేసారు.

ప్రొడక్షన్ నెం : 29

ప్రొడక్షన్ నెం : 29

అన్నపూర్ణ స్టూడియోస్, మనం ఎంటర్ ప్రైజస్ పతాకాల పై నాగార్జున నిర్మిస్తున్న 'ప్రొడక్షన్ నెం : 29 ' మూవీ ఇది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి అఫీషియల్ టైటిల్ వెల్లడి కానుంది.

అక్కినేని ముని మనవరాళ్ళు

అక్కినేని ముని మనవరాళ్ళు

వుడి పటాల మీద తొలి షాట్ చిత్రీకరించారు. ముహూర్తపు సన్నివేశానికి అక్కినేని ముని మనవరాళ్ళు సత్య సాగరి క్లాప్ ని ఇవ్వగా , దర్శకేంద్రుడు కే.రాఘవేంద్ర రావు బి ఏ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. దే

నాగార్జున మాట్లాడుతూ

నాగార్జున మాట్లాడుతూ

చిత్ర నిర్మాత 'కింగ్' నాగార్జున మాట్లాడుతూ, " 'మనం' టెక్నికల్ టీం వర్క్ చేస్తున్న ఈ సినిమా తప్పకుండా మరో ట్రెండ్ సెట్టర్ అవుతుంది." ఏప్రిల్ 3 నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుందని అయన అన్నారు.

విక్రమ్ కుమార్

విక్రమ్ కుమార్

ఈ సందర్భంగా, దర్శకుడు విక్రమ్ కె కుమార్ మాట్లాడుతూ " అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో 'మనం' వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత మళ్ళీ అదే బ్యానర్ లో ఒక మంచి సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. అఖిల్ కి ఇది ఒక డిఫరెంట్ కమర్షియల్ ఫిలిం అవుతుంది " అన్నారు

టెక్నీషియన్స్

టెక్నీషియన్స్

ఈ చిత్రానికి సంగీతం : అనూప్ రూబెన్స్, సినిమాటోగ్రఫీ : పి.ఎస్. వినోద్, ఆర్ట్ : రాజీవన్ , ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి, నిర్మాత : అక్కినేని నాగార్జున, రచన, దర్శకత్వం : విక్రమ్ కె కుమార్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X