»   » అఖిల్ ఎంగేజ్మెంట్...అంతా సిద్ధం

అఖిల్ ఎంగేజ్మెంట్...అంతా సిద్ధం

Posted By:
Subscribe to Filmibeat Telugu

అక్కినేని ఫ్యామిలీలో పెళ్లి సందడి మొదలవ్వబోతోంది. నాగార్జున పెద్ద కుమారుడు నాగ చైతన్య, చిన్న కుమారుడు అఖిల్.... తమ జీవిత భాగస్వాములను తామే వెతుక్కున్న సంగతి తెలిసిందే. నాగ చైతన్య సమంతను, అఖిల్ తన స్నేహితురాలు శ్రీయ భూపాల్ ను పెళ్లాడబోతున్నారు. డిసెంబర్ 9న అఖిల్ నిశ్చితార్థం జరుగబోతోంది. సమ్మర్లో ఇటలీలోని రోమ్ లో డెస్టినేషన్ తరహా వెడ్డింగ్ జరుగబోతోంది. అయితే నాగ చైతన్య-సమంత వివాహం ఎప్పుడనే విషయమై ఇంకా క్లారిటీ రాలేదు. త్వరలోనే ఈ విషయమై క్లారిటీ రానుంది.

English summary
Akhil Akkineni-Shirya Bhupal engagement on December 9, wedding likely in Italy.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu