ఇటలీలో అఖిల్ అక్కినేని వివాహం
అక్కినేని నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ వివాహం ఫ్యాషన్ డిజైనర్ గా పనిచేస్తున్న శ్రియా భూపాల్ తో అఖిల్ పెళ్లి నిశ్చయమైన సంగతి తెలిసిందే. ఈ పెళ్లిని ఇటలీలో జరిపించేందుకు నిశ్చయించిన నాగార్జున, వివాహ వేదిక ఖరారుపై త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తారని తెలుస్తోంది. తన అన్న నాగచైతన్య, హీరోయిన్ సమంతల పెళ్లి కన్నా ముందే అఖిల్ ఓ ఇంటివాడు కానున్నాడు.


Click it and Unblock the Notifications











