»   » కాలేజీ అమ్మాయిలతో అఖిల్ అక్కినేని సందడి (ఫోటోస్)

కాలేజీ అమ్మాయిలతో అఖిల్ అక్కినేని సందడి (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైద‌రాబాద్: అక్కినేని ఫ్యామిలీ నుండి హీరోగా పరిచయం అవుతున్న అఖిల్ అక్కినేని తన తొలిసినిమా రిలీజ్ కాక ముందు భారీగా అభిమానులను ఏర్పరుచుకున్నాడు. ముఖ్యంగా యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. అక్కినేని ఫ్యామిలీ మూవీ ‘మనం'లో అఖిల్ కనిపించింది రెండు నిమిషాలే అయినా సూపర్బ్ లుక్ తో ఆకట్టుకున్నాడు.

త్వరలో తన తొలి సినిమా ‘అఖిల్' విడుదల నేపథ్యం ఈ యంగ్ స్టార్ సిటీలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ సందడి చేస్తున్నాడు. తాజాగా బేగంపేట‌లోని సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీలో విద్యార్థుల‌తో క‌లిసి సందడి చేసాడు. సెల్ఫీల‌కు ఫోజుల‌కిచ్చి అమ్మాయిల‌ను ఆక‌ర్షించాడు. కాలేజ్ యాజ‌మాన్యం ఆహ్వానం మేరకు అఖిల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు.


స్లైడ్ షోలో సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాలలో అఖిల్ సందడికి సంబంధించిన ఫోటోలు...


సెల్పీ..

సెల్పీ..

సెయింట్ ఫ్రాన్సిస్ అమ్మాయిలతో కలిసి సెల్ఫీ ఫోటోలు దిగుతూ..


కాలేజీ యాజమాన్యం ఆహ్వానం

కాలేజీ యాజమాన్యం ఆహ్వానం

సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీలో జరిగిన కార్యక్రమానికి యాజమాన్యం ఆహ్వానం మేరకు అఖిల్ హాజరయ్యాడు.


విద్యార్థులను ఉద్దేశించి...

విద్యార్థులను ఉద్దేశించి...

సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీలో విద్యార్థినులను ఉద్దేశించి మాట్లాడుతున్న అఖిల్.


ఆటా పాట

ఆటా పాట

కాలేజీలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతున్న అఖిల్.


అఖిల్

అఖిల్

కాలేజీలో అఖిల్ కి సాదర స్వాగతం లభించింది.


డాన్స్

డాన్స్

కాలేజీ కార్యక్రమంలో డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్న విద్యార్థినులు.


ఫ్లవర్ బొకే

ఫ్లవర్ బొకే

అఖిల్ కు పుష్పగుచ్చం ఇచ్చి సత్కరించారు.


సూపర్బ్

సూపర్బ్

సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీ విద్యార్థినుల ఆట పాట ఆకట్టుకున్నాయి.


స్టేజీపై..

స్టేజీపై..

కాలేజీలో జరిగిన కార్యక్రమంలో అఖిల్ అక్కినేని.


స్టూడెంట్స్

స్టూడెంట్స్

సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీ స్టూడెంట్స్...
English summary
The students of Saint francis College of Begumpet in Hyderabad overjoyed to see actor Akhil Akkineni participating in one of the cultural events.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu