టాలీవుడ్ టి20క్రికెట్ లో అఖిల్ హీరోయిజం వెనుక...!?
జూన్ 13 తేదిన జరిగిన టాలీవుడ్ స్టార్ క్రికెట్ మ్యాచ్ లో అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్ బాగా ఆడి అందరిని ఆకట్టుకున్నాడు. అఖిల్ క్రికెట్ కోచింగ్ తీసుకోవడం వల్ల బాగా ఆడాడని ఆ మ్యాచ్ చూసిన వారు అన్నారు. కొంతమంది మాత్రం నటనలో ప్రతిభ చూపగల హీరోలే గానీ క్రికెట్ బాగా ఆడగలిగే హీరోలు లేరు కాబట్టే అఖిల్ ఎలివేట్ అయ్యాడని చెప్పుకొచ్చారు. అదే వాళ్ళతో నటనలో పోటీ పెడితే ఖచ్చితంగా ఓడిపోతాడని, తను కోచించగ్ తీసుకున్న క్రికెట్ కాబట్టి హీరోలను సైతం ఆశ్చర్యానికి గురి చేశాడని సమాచారం. ఎవరెన్ని మాట్లాడినా ఆ రోజు మాత్రం తనలోని ప్రతిభను బయటికి చూపించి శభాష్ అనిపించుకున్నాడు అశిల్ అని చెప్పొచ్చు.
More from Filmibeat
నాగార్జున బాలకృష్ణ చిరంజీవి వెంకటేష్ జూ ఎన్టీఆర్ అఖిల్ టాలీవుడ్ టి20క్రికెట్ nagarjuna balakrishna chiranjeevi venkatesh jr ntr akhil tollywood t20 cricket


Click it and Unblock the Notifications











