twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఉప్పెనను వీక్షించిన మెగా ఫ్యామిలీ.. అందరిలోనూ అతనే హైలెట్.. ఎంతైనా జూ.పవర్ స్టార్!

    |

    ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉప్పెన ప్రవాహాం మామూలుగా లేదు. మొదటి రోజే రికార్డ్ కలెక్షన్లను అందరినీ ఆశ్చర్యపరిచింది. రిలీజ్ చేసిన ప్రతీ ఏరియాలో రికార్డులు కొల్లగొట్టేశారు. డెబ్యూ హీరోకు ఇంతటి ఓపెనింగ్స్ ఏంటని అందరూ అవాక్కవుతున్నారు. ఎంతలా ఉప్పెన మీద బజ్ ఏర్పడిందో కలెక్షన్లను బట్టే తెలుస్తోంది. ఇన్ని రోజులు ఎదురుచూపులకు ప్రేక్షకులు సరైన సమాధానాన్ని ఇచ్చారు.

    కాస్త అలా టాక్..

    కాస్త అలా టాక్..

    ఉప్పెనపై కాస్త టాక్ నెగెటివ్ వచ్చినా కూడా సాయంత్రం వరకల్లా దాని ప్రభావం ఏమీ కనిపించలేదు. ఇప్పుడు అందరూ ఏకగ్రీవంగా సినిమాను సూపర్ హిట్ చేసేశారు. మొదటి రోజు కలెక్షన్లు చూస్తేనే ఆ విషయం అర్థమవుతోంది. అయితే తాజాగా మెగా ఫ్యామిలీ ఉప్పెన సినిమాను వీక్షించింది.

    రాయ్ లక్ష్మీ సెక్సీ ఫోటోలు.. శృంగారం ఒలకబోస్తున్న హాట్ హీరోయిన్

    మెగా ఫ్యామిలీ అలా..

    మెగా ఫ్యామిలీ అలా..

    నిన్న రాత్రి ఉప్పెన సినిమాను మెగా ఫ్యామిలీ ప్రత్యేకంగా వీక్షించింది. ఇందులో సురేఖా, నిహారిక, ఆద్య, అకీరానందన్, వైష్ణవ్ తేజ్ ఇలా అందరూ ఉన్నారు.అయితే ఎంత మంది ఉన్నా కూడా బయటకు వచ్చిన ఫోటోలో ఒక్కరు మాత్రం అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకుంటున్నాడు.

    అకీరా నందన్ వైరల్..

    అకీరా నందన్ వైరల్..

    మామూలుగా పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ ఎక్కడ కనిపించినా కెమెరా కళ్లన్నీ అటు వైపే తిరుగుతుంటాయి. అయితే ఎంత మంది హీరోలు ఫ్రేమ్‌లో ఉన్నా కూడా అకీరా నందన్ ఒక్కడి వైపు అందరూ చూస్తుంటారు. టీనేజ్ వయసులో ఆజానుభావుడిలా ఉన్న జూనియర్ పవర్ స్టార్‌ను చూసి అందరూ మురిసిపోతుంటారు.

    తాజాగా అలా..

    తాజాగా అలా..

    అయితే తాజాగా అకీరా నందన్ ఉప్పెన సినిమాను వీక్షించాడు. మెగా ఫ్యామిలీతో ఇలా అకీరా, ఆద్యలు కనిపించడంతో అందరూ సంబరపడిపోతున్నారు. ఇందులో అకీరా నందన్ స్మార్ట్ బాయ్‌లా కనిపిస్తున్నాడు. త్వరలోనే సినీ రంగ ప్రవేశం ఉంటుందని టాక్ వినిపిస్తోంది. కానీ అందులో ఎంత వరకు నిజముందో మెగా ఫ్యామిలీకే తెలియాలి.

    English summary
    Akira nandan And Mega family Watches Uppena movie,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X