నాగార్జున కంటతడి, సన్నిహితుల ఓదార్పు
మాతృమూర్తి అన్నపూర్ణమ్మ తనను, ఈ లోకాన్ని వీడి వెళ్లడంతో హీరో అక్కినేని నాగార్జున దు:ఖం ఆపుకోలేక పోయారు. సన్నిహితులు ఆయన్ను ఓదార్చారు. బుధవారం స్వర్గస్తులైన అన్నపూర్ణ అంత్య క్రియలు గురువారం ఇఎస్ఐ స్మశాన వాటికలో పూర్తయ్యాయి. కుమారులు అక్కినేని వెంకట్, నాగార్జు, మనవడు సుమంత్ లు ఆమె చితికి నిప్పంటించారు.
పలువురు సినీ ప్రముఖులు, సన్నిహితులు, అభిమానులు అన్నపూర్ణమ్మ చివరి చూపు చూడటానికి భారీగా తరలి వచ్చారు. అత్యంత సన్నిహితులను మినహా లోనికి ఎవ్వరినీ అనుమతించ లేదు.
గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న అన్నపూర్ణ బుధవారం ఉదయం తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











