రాఖీ రోజు రాక్ చేసిన అక్కినేని నట వారసులు...
నిన్న రాఖీ పండగను ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది సోదరి సోదరీమణులు వైభవంగా జరుపుకున్నారు. అక్కినేని వారసులు కూడా ఈ పండగను బాగా చేసుకున్నారట. మా అక్క, చెల్లెళ్ళతో కలిసి రాఖీ పండగను చేసుకున్నామని, మేమంతా కలిసి డిన్నర్ చేస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేసామని అక్కినేని వారసులైన సుమంత్, అఖిల్ పేర్కొన్నారు. అక్కినేని మూడో తరం అయిన మేమందరం ఇలా కలుసుకుని చానాళ్ళు అయ్యింది. యంగ్ స్టర్స్ అందరం కలిసి రాఖీ రోజు రాక్ చేశామని కూడా అఖిల్, సుమంత్ చెప్పారు.
More from Filmibeat
నాగార్జున సుమంత్ అకిల్ నాగ చైతన్య సుశాంత్ నాగ సుశీల వెంకటరత్నం nagarjuna sumanth akhil naga chaitanya sushanth naga susheela venkataratnam


Click it and Unblock the Notifications











