twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మరో టాలెంటెడ్ దర్శకుడిని లైన్‌లో పెట్టిన నాగార్జున

    |

    కింగ్ నాగార్జున ఒక వైపు బిగ్ బాస్ 4 షోతో బిజీగా ఉంటూనే మరోవైపు సినిమా షూటింగ్స్ తో కూడా బిజీ బిజీగా గడుపుతున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా కరోనా వైరస్ కారణంగా లాంగ్ గ్యాప్ తీసుకున్న నాగ్ ఇప్పుడు అంధరికంటే ఎక్కువ స్పీడ్ లో ముందుకు సాగుతున్నారు. నిజానికి సీనియర్ హీరోలు ఇంట్లో నుంచి కాళీ బయటపెట్టడానికె బయపడుతుంటే నాగ్ మాత్రం ఛాలెంజింగ్ గా తీసుకున్నట్లు అనిపిస్తోంది.

    బిగ్ బాస్ షోకి హోస్ట్ చేయడమంటే శని ఆదివారాల్లో వస్తే సరిపోదు.. రెగ్యులర్ షోలను చూస్తూ కంటెస్టెంట్స్ మధ్య జరుగుతున్న టాస్క్ లను గమనిస్తూ ఉండాలి. ప్రతి ఒక్కరిపై దృష్టి పెట్టాలి అంటే అంత సాధారణమైన విషయం కాదు. మొదట ఎన్టీఆర్, నాని ఈ విషయంలో కాస్త ఇబ్బంది పడ్డారు కానీ నాగార్జున మాత్రం టెన్షన్ లేకుండా అన్ని పనులను ఈజీగా చేసేస్తున్నారు.

    Akkineni Nagarjuna another project with yatra director

    అసలు మ్యాటర్ లోకి వస్తే ననాగార్జున ఇటీవల మరో టాలెంటెడ్ దర్శకుడిని కూడా లైన్ లో పెట్టినట్లు తెలుస్తోంది. వైల్డ్ డాగ్ సినిమా అనంతరం గరుడవేగా దర్శకుడు ప్రవీణ్ సత్తారు తెరకెక్కించనున్న సినిమాకు నాగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక లేటెస్ట్ గా మహి వీ రాఘవ చెప్పిన ఒక కథకు కూడా ఓకే చెప్పినట్లు టాక్.

    యాత్ర సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న మహి గత కొంత కాలంగా చాలా మంది హీరోలను కలుస్తున్నాడు గాని ఎవరు ఒప్పుకోవడం లేదు. ఇక నాగార్జునకు రెండు కథలు వినిపించగా ఒక లైన్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అయితే ఫుల్ స్క్రిప్ట్ ని మరోసారి వినిపించిన తరువాతే ప్రాజెక్టును స్టార్ట్ చేద్దామని నాగ్ కండిషన్ పెట్టినట్లు టాక్. ఇక ఈ విషయంలో క్లారిటీ రావాలి అంటే మారికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

    English summary
    This corona virus effect seems to be bothering the film industry most. The shooting halts on the spot, affecting the lives of many cinema workers. The government has given the green signal that the shootings could be held from June after the lockdown. However, there is a possibility that Bigg Boss 4 will also start in Telugu
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X