»   » స్టన్నింగ్ : అక్షర హాసన్‌ హాట్ ఫొటో షూట్ (ఫొటోలు)

స్టన్నింగ్ : అక్షర హాసన్‌ హాట్ ఫొటో షూట్ (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : అక్షర హాసన్‌ దేశం గర్వించదగ్గ హీరో కమల్‌ హాసన్‌, ప్రముఖ బాలీవుడ్ నటి సాగరికల రెండో కుమార్తె అక్షర హాసన్‌. తొలి అడుగు బాలీవుడ్ లో వేసింది. మొదట దర్శకత్వ విభాగంలో పనిచేయాలని అక్షర ఆశించింది. అయితే చివరకు అమ్మ, అక్కలాగా హీరోయిన్ అవ్వాలని నిర్ణయించుకుంది. ఈ నేపధ్యంలో ఆమె రీసెంట్ గా సౌత్ స్కోప్ మేగజైన్ కు ఫోట్ షూట్ చేసింది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

రుతిహాసన్ కు చెల్లిగా, కమల్ హాసన్ కు కూతురుగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అక్షరహాసన్ మాత్రం.. తొలిచిత్రంతోనే అమితాబ్ వంటి సూపర్ స్టార్ సినిమాలో నటించి... నటనపరంగా మంచి మార్కులేయించుకుంది. బాలీవుడ్ లో ఎలాగూ కమర్షియల్ సక్సెస్ రాలేదు కనుక.. ఇక అక్క బాటలో తెలుగు సినిమాతోనే సక్సెస్ అందుకోవాలనుకుంటోందట ఈ స్టార్ డాటర్.

సూపర్ స్టార్ రజినీకాంత్ అల్లుడు ధనుష్ హీరోగా నటించే హిందీ చిత్రంలో అతనికి జోడీగా నటించి అందరినీ ఆకట్టుకుంది. 'షమితాబ్' అన్న టైటిల్ తో వచ్చిన ఈ సినిమాకి అందరి నుంచీ ప్రశంసలే వచ్చాయి.

సోదరి శృతిహాసన్ ఇప్పటికే టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లలో ఓ వెలుగు వెలుగుతుండటంతో అక్షర హాసన్ కు కూడా మంచి అవకాశాలు వస్తాయని భావిస్తోంది. షూటింగ్ లో అక్షర పనితీరును గమనించిన సినీ పండితులు కోలీవుడ్‌, టాలీవుడ్‌ లలో అక్క శృతి హాసన్ కు పోటిగా నిలుస్తుందని అంటున్నారు.

ఇక ఇప్పుడు ఆ ఫొటోలు చూడండి.

డిఫెరెంట్...

డిఫెరెంట్...

డార్క్ రోల్స్ అంటే ముఖ్యంగా వేశ్య పాత్ర కావాలట..లేక పోతే సైకో క్యారెక్టర్లు..రేప్ బాదితురాలు ఇలాంటివి అయితే దేనికైనా రెడీ అంటోందట ఈ మత్తుకళ్ళ సొగసరి..

విద్యాబాలన్ లాగ...

విద్యాబాలన్ లాగ...

అలాగే విద్యా బాలన్ లాంటి భర్తను కోల్పోయిన రోల్స్ కావాలంటూ సన్నిహితుల దగ్గర సెలవిస్తోందట. ఎవరైనా దర్శకులు అలాంటి స్క్రిప్టు తో వస్తే మరో మారు ఆలోచించకుండా ఓకే చెప్పేస్తానంటోందట అక్షర..

బంపర్ ఆఫర్స్

బంపర్ ఆఫర్స్

అయితే ఇలాంటి పాత్ర కోసం ఏదైనా చేస్తానంటూ బంఫర్ ఆఫర్లు ప్రకటిస్తోందట లేలేత అందాల సుందరి..ఏదైనా అంటే అమ్మడు ఏకంగా బ్యాక్ లెస్ న్యూడ్ తోనూ దుమ్ము దులుపుతానంటోందట

అక్కలాగే...

అక్కలాగే...

ఒంపు సొంపులు, అందాల చందాలు పెంచుకుని.. అక్క శ్రుతిహాసన్ లాగే స్కిన్ షో చేయాలని డిసైడైందట అక్షర.

స్పెషల్ ట్రైనర్లు

స్పెషల్ ట్రైనర్లు

గ్లామర్ పరంగా తనను తాను మరింత ఆకర్షణీయంగా మలుచుకునేందుకు స్పెషల్ ట్రయినర్లను అపాయింట్ చేసుకుందట అక్షర. బీ టౌన్ లోని పలువురు స్టార్ హీరోయిన్ల గ్లామర్ మేకర్స్ పని చేసిన వారే.. అక్షర అందాలకు మెరుగులు దిద్దుతున్నారని టాక్ వినిపిస్తోంది.

బాలీవుడ్ లోనే రెండో సినిమా

బాలీవుడ్ లోనే రెండో సినిమా

ఇక బాలీవుడ్ లో తొలి సినిమా చేసిన ఈ స్టార్ డాటర్.. తన రెండో సినిమాను కూడా అక్కడే చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

తమిళంకు నో

తమిళంకు నో

బాలీవుడ్ లో క్లిక్ అయిన తరువాతే.. కోలీవుడ్ లో ఎంటర్ అవ్వాలని భావిస్తున్న కమల్ హాసన్ రెండో కూతురు.. తనకు తమిళంలో వస్తున్న ఆఫర్లను అస్సలు యాక్సెప్ట్ చేయడంలేదట.

అప్పుడే డేటింగ్

అప్పుడే డేటింగ్

బాలీవుడ్ నటుడు తనూజ్ విర్వానీతో అక్షర హాసన్ ఎఫైర్ నడుపుతోంది. తనూజ్ విర్వానీ ఎవరో కాదు నిన్నటి తరం బాలీవుడ్ నటి రాటి అగ్రిహోత్ని కుమారుడు. ఈ విషయం కాస్త అక్షర హాసన్ తల్లి సారికకు తెలిసిపోయింది. దీంతో వెంటనే కూతురును పిలిచి క్లాస్ పీకిందట. ప్రేమ దోమ అంటూ పిచ్చి వేషాలు వేయకుండా కెరీర్‌పై దృష్టి పెట్టాలని మందలించిందట.

English summary
Akshara Haasan gets featured on the latest cover of the South Scope Magazine, Kamal Haasan's daughter has surely come a long way in the film industry. Check out the stunning photoshoot of the actress...
Please Wait while comments are loading...