రిపీట్ అవుతున్న హిట్ కాంబినేషన్...

By Staff

Aishwarya Rai
బాలీవుడ్ లో భాక్సాఫీస్ వద్ద తాజా హాట్ ...స్టార్స్ ఎవరంటే ఐశ్వర్యారాయ్, అక్షయ్ కుమార్ . అయితే వీరు చాలా కాలం క్రితం రాజ్‌కుమార్‌ సంతోషి డైరెక్ట్‌ చేసిన 'ఖాకీ' సినిమాలో నటించారు. ఆ సినిమా మంచి విజయం సాధించినా ఎందుకనే ఈ పెయిర్ రిపీట్ కాలేదు. అయితే తాజాగా విపుల్‌షా దర్శకత్వంలో రూపొందబోయే 'యాక్షన్‌ రీప్లే' సినిమాలో నటించనున్నారు.

ఇక ఈ చిత్రంలో మరో కీలక పాత్రను అర్జున్‌ రాంపాల్‌ చేయనున్నాడు.అర్జున్ మొన్న రిలీజయిన లాస్ట్ లీర్ చిత్రంతో మంచి నటుడుగా మరోసారి పరిశ్రమ దృష్టిలో పడ్డాడు. అలాగే ఈ చిత్రం ఓ పీరియడ్ లవ్ స్టోరీగా కనపడనుంద. 1950ల నాటి కాలానికి సంబంధించిన కథలో ఈ సినిమాను షా రూపొందించనున్నట్లు సమాచారం. అక్షయ్‌, కత్రినా కైఫ్‌లతో తీసిన సూపర్‌ హిట్‌ ఫిల్మ్‌ 'నమస్తే లండన్‌' తర్వాత షా డైరెక్ట్‌ చేయబోతున్న సినిమా ఇదే. ఈ భారీ బడ్జెట్ చిత్రం 2009 ఫిబ్రవరిలో ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లనున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X