»   » లండన్‌లో హింసాకాండ ఆపండి : అక్షయ్

లండన్‌లో హింసాకాండ ఆపండి : అక్షయ్

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    బ్రిటన్ యువత హింసా కాండ ఆపాలని బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ పిలుపునిచ్చారు. లండన్ లో అల్లర్లు జరుగుతున్న నేపథ్యంలో....తన తాజా సినిమా 'హౌస్ ఫుల్ 2" షూటింగ్ మధ్యలోనే ముగించుకుని వచ్చిన ఆయన ట్విట్టర్ లో ఇందుకు సంబంధించిన కొన్ని కామెంట్స్ పోస్టు చేశాడు. ఇలాంటి చర్యల వల్ల శాంతికి విఘాతం కలుగుతుందని, పరిస్థితులు చక్క బడటానికి అంతా ప్రభుత్వానికి సహకరించాలని కోరాడు.

    ఓ నల్ల జాతీయుడు పోలీస్ ఎన్ కౌంటర్ లో మృతి చెందడంతో ఆగస్టు 6 చెల రేగిన అల్లర్లు క్రమ క్రమంగా లండన్ లోని వివిధ ప్రాంతాలకు విస్తరించిన విషయం తెలిసిందే. అల్లరి మూకలు దుకాణాలపై దాడులు చేస్లూ లూటీలకు పాల్పడుతున్నారు. నేటి వరకు పరిస్థితి ఆందోళన కరంగానే ఉంది.

    English summary
    Britain riots have taken Bollywood actor Akshay Kumar by surprise. Just back from London after wrapping up a shooting schedule of "Housefull 2", he feels misled youth are responsible for the mayhem.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more