»   » సెక్సువల్ వేధింపులు: అక్షయ్ కుమార్ భార్యకు కూడా...!

సెక్సువల్ వేధింపులు: అక్షయ్ కుమార్ భార్యకు కూడా...!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహిళలపై సెక్సువల్ వేధింపులు లాంటి వార్తలు తరచూ వింటూనే ఉన్నాం. అప్పుడప్పుడు సినిమా రంగంలోని మహిళలు కూడా ఇలాంటి వేధింపులకు గురైన వారే. తాజాగా ఓ షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. అక్షయ్ కుమార్ భార్య, మాజీ హీరోయిన్ ట్వింకిల్ ఖన్నా కూడా తను చిన్నతనంలో ఉన్న సమయంలో సెక్సువల్ వేధింపులు ఎదుర్కొందట.

ఇటీవల ట్వింకిల్ ఖన్నా తన ఫస్ట్ బుక్ ‘మిస్టర్ ఫన్నీ బోన్స్' లాంచ్ చేసిన సందర్భంలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. చిన్నతనంలో తాను గార్డెన్ లో ఆడుకుంటున్న సమయంలో ఇలాంటి సంఘటన ఎదురైంది. మహిళల పట్ల ఇలా ప్రవర్తించడం ఓ జబ్బు లాంటిది... దీన్ని మనం మార్చలేం' అని ఆమె పేర్కొన్నారు.

తన బుక్‌కు సంబంధించిన విషయాలు వెల్లడిస్తూ తన సూపర్ స్టార్ భర్త అక్షయ్ కుమార్ పుస్తకంలోని కొన్ని పదాలను ఎడిట్ చేయడంలో సహకరించారు. హి హీజ్ మై ఎడిటర్ అని ఆమె ఈ కార్యక్రమంలో చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో ట్వింకిల్ ఖన్నా తన మాటకారి తనంతో ఆకట్టుకున్నారు.

నా భర్త కామెడీ చేస్తారు... ఆయన చేసిన కామెడీకి కోట్లు చెల్లిస్తున్నారు. నేను చేసే కామెడీతో కనీసం చాక్లెట్లు కూడా కొనుక్కోలేను. నాకు డబ్బు కావాలంటే...ఏదైనా అవార్డు షోకు యాంకరింగ్ చేస్తాను అని ఆమె వ్యాఖ్యానించారు. ట్వింకిల్ ఖన్నా మిస్టర్ ఫన్నీబోన్స్ పేరుతో సొసైటీలో జరిగే పరిణామాలు, ఇతర అంశాలపై రెగ్యులర్ గా న్యూస్ పేపర్లకు కాలమ్స్ రాస్తుంటారు.

కరణ్ జోహార్ తో

కరణ్ జోహార్ తో

కరణ్ జోహార్ తో కలిసి ట్వింకిల్ ఖన్నా...

స్టార్స్ వైవ్స్

స్టార్స్ వైవ్స్

సుజానె, గౌరీ, సోనాలితో కలిసి ట్వింకిల్ ఖన్నా.

ట్వింకిల్-కరణ్

ట్వింకిల్-కరణ్

కరణ్ జోహార్ తో కలిసి ట్వింకిల్ ఖన్నా...

సోనాక్షి, ట్వింకిల్, అక్షయ్

సోనాక్షి, ట్వింకిల్, అక్షయ్

ఓ అవార్డుల కార్యక్రమంలో సోనాక్షి సిన్మా, ట్వింకిల్ ఖన్నా, అక్షయ్ కుమార్.

భార్యతో కలిసి అక్షయ్

భార్యతో కలిసి అక్షయ్

తన భార్య ట్వింకిల్ ఖన్నాతో కలిసి అక్షయ్ కుమార్.

అడోరబుల్ పిక్

అడోరబుల్ పిక్

తన భార్య ట్వింకిల్ ఖన్నాతో కలిసి అక్షయ్ కుమార్ ఇలా...

ఫ్యామిలీ పిక్

ఫ్యామిలీ పిక్

తండ్రి రాజేష్ ఖన్నాతో కలిసి ట్వింకిల్ కన్నా ఫ్యామిలీ పిక్.

అవార్డు షోలో...

అవార్డు షోలో...

ఓ అవార్డు షోలో భార్య ట్వింకిల్ ఖన్నాతో కలిసి అక్షయ్ కుమార్..

English summary
Shocking? Yes it is! Akshay Kumar's wife Twinkle Khanna recently revealed that she has also faced sexual abuse when she was young. Twinkle Khanna recently launched her first book. At the book launch, Twinkle was asked to comment on the recent incident that took place in Colaba, Mumbai with an American woman.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu