ముద్దొస్తున్న ఈ పాప ఏ హీరో కూతురో తెలుసా?

By Bojja Kumar

హైదరాబాద్: బాలీవుడ్ స్టార్స్ అక్షయ్ కుమార్, ట్వింకిల్ ఖన్నా తమ పిల్లలను వీలైనంత వరకు మీడియాకు దూరంగానే ఉంచుతారు. వీరే కాదు....దాదాపు బాలీవుడ్ సెలబ్రిటీలంతా ఇదే బాపతు. పలు సందర్భాల్లో వారు మీడియా కంట పడ్డా పిల్లలతో కనిపించిన సందర్భాలు చాలా తక్కువ.

ఎప్పుడైనా అక్షయ్ తన సోషల్ నెట్వర్కింగ్ ద్వారా ఫోటోలు అభిమానుల కోసం షేర్ చేయడం తప్పితే...స్వయంగా వారిని మీడియా ముందుకు తీసుకొచ్చిన దాఖలాలు అసలు లేవనే చెప్పొచ్చు. తాజాగా అక్షయ్ కుమార్ కూతురు నితారా ఫోటోగ్రాఫర్ల కెమెరాకు చిక్కింది.

Akshay Kumar-Twinkle Khanna's Daughter Nitara

ముంబైలోని అక్షయ్ నివాసంలో బాల్కనీలో నితారా ఉండగా ఫోటో గ్రాఫర్లు క్లిక్ మనిపించారు. 40 ఏళ్ల క్రితం అక్షయ్ కుమార్ ఎలా ఉన్నాడో....అదే లుక్ తో నితార ఉండటం విశేషం.

Akshay Kumar-Twinkle Khanna's Daughter Nitara

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X