నా కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి: అలా..మొదలైంది నందినీరెడ్డి

By Srikanya

'ఈ చిత్రం కథ తయారుచేసుకున్నప్పటి నుండి ఈ రోజు వరకు జరిగిన విషయాలన్నీ తలచుకుంటే ఈ రోజు నా కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి అంటూ ఎమోషన్ ల్ అయింది నందినీరెడ్డి.నాని, నిత్యామీనన్ జంటగా రంజిత్ మూవీస్ పతాకంపై బి.నందినీరెడ్డి దర్శకత్వంలో దామోదర్ ప్రసాద్ నిర్మించిన 'అలా.. మొదలైంది" చిత్రం వందరోజుల వేడుకను జరుపుకుంది. హైదరాబాద్ లో ఈ వేడుకను నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడింది.అలాగే..

ఈ చిత్రం ఇంత బాగా రావడానికి ప్రధాన కారణం కల్యాణిమాలిక్, నాని. వీరిద్దరూ నాకు ఇచ్చిన సహకారంతో నేను ఈ విజయాన్ని సాధించగలిగాను. ఎడిటింగ్ చేసేటప్పుడు కూడా ఏ సీన్ ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాం. నన్ను నమ్మి ఈ చిత్రానికి దర్శకత్వ బాధ్యతను అప్పచెప్పిన దాముకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ చిత్రాన్ని నిజమైన వందరోజుల పండుగ దాకా ఆదరించిన ప్రేక్షకులందరికీ సర్వదా కృతజ్ఞురాలినని తెలిపింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X