జనవరి 21న విడుదలకు సిద్దంగా ఉన్న అలా మొదలైంది..

By Nageswara Rao

నాని, నిత్యా మీనన్ జోడిగా శ్రీ రంజిత్ మూవీస్ పతాకంపై నందిని రెడ్డి దర్శకత్వంలో కేఎల్ దామోదర్ ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం 'అలా మొదలైంది'. జనవరి 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ' సరికొత్త ప్రేమకధతో దర్శకురాలు ఈ చిత్రాన్ని ఆసక్తికరంగా మలిచారు. తప్పకుండా ఈ చిత్రం అందర్నీ ఆలరిస్తుందనే నమ్మకం వుంది. స్నేహ ఉల్లాల్, కృతి కర్భందా పోషిస్తున్న అతిధి పాత్రలు చిత్రానికి అదనపు వన్నెను తెచ్చాయి' అన్నారు.

నందిని రెడ్డి మాట్లాడుతూ 'ప్రేమకదాంసంతో రూపొందుతున్న ఈ చిత్రంలో అన్ని భావోద్యేగాలు వుంటాయి.ప్రేమ లోని స్పీడ్ బ్రేకర్స్ ని ఎదుర్కొంటూ జీవితంలో ఒక గ్రీన్ సిగ్నల్ దగ్గర కలిసిన ఓ జంట గమనం ఎటువైపు సాగింది? వారి జీవితాలు ప్రేమబాటలో ఎలా ముందుకెళ్ళాయి. ఎలాంటి ముగింపు కు చేరుకున్నాయి అనేది ఈ చిత్ర కధాంశం. ప్రతి సన్నివేశం ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంది' అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X