»   » ఖయ్యూం రిసెప్షన్లో బాలయ్య, స్టార్స్ సందడి (ఫోటోస్)

ఖయ్యూం రిసెప్షన్లో బాలయ్య, స్టార్స్ సందడి (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు సినిమా నటుడు, ప్రముఖ కమెడియన్ అలీకి సోదరుడైన మహ్మద్ ఖయ్యూం వెడ్డింగ్ రిసెప్షన్ సోమవారం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు తెలుగు సినిమా పరిశ్రమ నుండి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. బాలయ్యతో పాటు పలువురు స్టార్స్ నూతన వధూవరులను ఆశీర్వదించారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఈ వివాహ వేడుకకు హాజరు కావడం విశేషం. గుంటూరు నగరానికి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త షేక్ నయాబ్ కమాల్ పెద్దకుమార్తె ఆర్షియా కమాల్‌తో ఖయ్యూంకు పెళ్లి ఆదివారం జరిగిన సంగతి తెలిసిందే. సన్నిధి కళ్యాణ మండపం ఇందుకు వేదికైంది. ఇస్లాం సాంప్రదాయం ప్రకారం ఈ నిఖా జరిగింది.

స్లైడ్ షోలో వెడ్డింగ్ రిసెప్షన్ ఫోటోస్...

బాలయ్య

బాలయ్య

అలీ సోదరుడు ఖయ్యూం వివాహ రిసెప్షన్ వేడుకలో నటుడు నందమూరి బాలకృష్ణ.

మోహన్ బాబు

మోహన్ బాబు

అలీ సోదరుడు ఖయ్యూం వివాహ రిసెప్షన్ వేడుకలో నటుడు మోహన్ బాబు.

కోట

కోట

అలీ సోదరుడు ఖయ్యూం వివాహ రిసెప్షన్ వేడుకలో నటుడు కోట శ్రీనివాసరావు.

అల్లరి నరేష్

అల్లరి నరేష్

అలీ సోదరుడు ఖయ్యూం వివాహ రిసెప్షన్ వేడుకలో నటుడు అల్లరి నరేష్.

శివారెడ్డి

శివారెడ్డి

అలీ సోదరుడు ఖయ్యూం వివాహ రిసెప్షన్ వేడుకలో నటుడు శివారెడ్డి.

బిగోపాల్

బిగోపాల్

అలీ సోదరుడు ఖయ్యూం వివాహ రిసెప్షన్ వేడుకలో దర్శకుడు బి గోపాల్.

ఆది

ఆది

అలీ సోదరుడు ఖయ్యూం వివాహ రిసెప్షన్ వేడుకలో నటుడు ఆది

సందీప్ కిషన్

సందీప్ కిషన్

అలీ సోదరుడు ఖయ్యూం వివాహ రిసెప్షన్ వేడుకలో నటుడు సందీప్ కిషన్.

శ్రీలేఖ

శ్రీలేఖ

అలీ సోదరుడు ఖయ్యూం వివాహ రిసెప్షన్ వేడుకలో సంగీత దర్శకునరాలు ఎంఎం శ్రీలేఖ.

శివాబాలాజీ దంపతుల

శివాబాలాజీ దంపతుల

అలీ సోదరుడు ఖయ్యూం వివాహ రిసెప్షన్ వేడుకలో సినీ నటులు శివబాలాజీ దంపతులు.

English summary
Photos of Telugu Actor Ali Brother Khayyum's Marriage Reception which was held on Feb 23, 2015.
Please Wait while comments are loading...