»   » చ..! ఇంత బూతా..!? ఈ ట్రైలర్ చూస్తుంటే.. బాలివుడ్ పోర్న్ ఇండస్ట్రీలా ఉంది... అంటున్నారు

చ..! ఇంత బూతా..!? ఈ ట్రైలర్ చూస్తుంటే.. బాలివుడ్ పోర్న్ ఇండస్ట్రీలా ఉంది... అంటున్నారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ అంటేనే ఈ మధ్య అడల్ట్ సినిమాలు అన్నంతగా ఏ తరహా సినిమాల నిర్మాణం విపరీతంగా పెరిగిపోయింది. తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం అన్న కాన్సెప్ట్ లో అక్కడ దర్శక , నిర్మాతలు ఇలాంటి చిత్రాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. రాగినీ ఎమెమెస్ విజయం దగ్గరినుంచీ మరితగా ఇదే కాన్సెప్ట్ చిన్న నిర్మాతల ఆప్షన్ అవుతోంది పెద్ద హీరోల చిత్రాలు మూడు నాలుగు వస్తే ఇక అడల్ట్ కాంటెంట్ ఉన్న చిత్రాలు బాగానే వస్తున్నాయి.

అంతే కాదు ఈ చిత్రాలు విడుదలకు ముందు సోషల్ నెట్ వర్క్ లో హంగామా చేయడంతో శృంగార ప్రియులకు తెగ నచ్చడం ఆలాంటి సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుతుంది. బాలీవుడ్ లో సన్నీలియోన్, పూనం పాండే లాంటి శృంగార హీరోయిన్స్ బీట్ చేస్తూ ఈ మద్య ఓ బ్యూటీ ఎంట్రీ ఇచ్చింది. "వీర్" చిత్రంలో సల్మాన్ ఖాన్ సరసన నటించిన జరీన్ ఖాన్ ఇప్పుడు తన అందాల ఆరబోతతో కుర్రకారుకి పిచ్చెక్కిస్తుంది.

తాజాగా టీ సిరీస్ 'ప్యార్ మాంగా హై' పేరుతో ఆరున్నర నిమిషాల వీడియో ఆల్బమ్‌ని రిలీజ్ చేసింది.హాట్ హాట్ సీన్లతో రూపొందించిన ఈ వీడియోకి కేవలం 2 రోజుల్లో 11 లక్షలకు‌పైగానే వ్యూస్ వచ్చాయి. ఇందులో జరీన్‌ఖాన్- అలీఫజల్‌లో మధ్య రొమాన్స్, బోల్డ్ సీన్స్‌ చూస్తే ఎవరికైనా సెగ పుట్టడం ఖాయం.వీడియో సిరీస్ బాగుందని కొంతమంది తమ అభిప్రాయం వ్యక్తంచేస్తుండగా, మరికొందరు తప్పుబడుతున్నారు. నైతిక విలువలకు నిర్మాణ కంపెనీలు సైతం తిలోదకాలు ఇచ్చేశాయని దుయ్యబడుతున్నారు.... ఆవివరాలు స్లైడ్ షోలో....

జరీన్ ఖాన్

జరీన్ ఖాన్

"వీర్" చిత్రంలో సల్మాన్ ఖాన్ సరసన నటించిన జరీన్ ఖాన్ ఇప్పుడు తన అందాల ఆరబోతతో కుర్రకారుకి పిచ్చెక్కిస్తుంది.

హేట్ స్టోరీ 3

హేట్ స్టోరీ 3

వీర్ చిత్రం ఫ్లాప్ అయిన తర్వాత ఈ అమ్మడు దాదాపు అరడజను సినిమాలు తీసింది కానీ ఏమాత్రం గుర్తింపు రాలేదు. 2015లో వచ్చిన 'హేట్ స్టోరీ 3' లో హద్దు అదుపు లేకుండా అందాలు ఆరబోసింది.

జరీన్

జరీన్

దీంతో ఒక్కసారే జరీన్ సీన్ మారిపోయింది ఓవర్నైట్ ఆమె స్టార్ జాబితాలో చేరిపోయింది కూడా. ఈ చిత్రం కధ రొటీనే అయినా కేవలం ఈ అమ్మడు అందాలు చూడటానికే జనాలు ఎగబడ్డారు. దీంతో ఆ చిత్రానికి మంచి కలెక్షన్స్ ఏ వచ్చాయి.

జూనియర్ కత్రినా కైఫ్

జూనియర్ కత్రినా కైఫ్

సల్మాన్ ఖాన్ పరిచయం చేసిన ఈ భామకి.. జూనియర్ కత్రినా కైఫ్ అనే పేరుంది లెండి. లుక్స్ విషయంలో కొన్ని కొన్ని యాంగిల్స్ లో అమ్మడు.. కేట్ ని గుర్తు చేసేస్తుంది.

సల్మాన్ ఖాన్

సల్మాన్ ఖాన్

ఒకప్పుడు ఐష్ తో బ్రేకప్ అయిన సల్మాన్ ఖాన్ ఐష్వర్య పోలికలే ఉన్న స్నేహా ఉల్లాల్ ని తీసుకు వచ్చినట్టే కత్రినా తో బ్రేకప్ తర్వాత కత్రినాపోలికలతో ఉన్న జరీన్ నీ సీన్లోకి తీసుకువచ్చాడు....

ప్యార్ మాంగా హై

ప్యార్ మాంగా హై

తాజాగా టీ సిరీస్ ‘ప్యార్ మాంగా హై' పేరుతో ఆరున్నర నిమిషాల వీడియో ఆల్బమ్‌ని రిలీజ్ చేసింది.హాట్ హాట్ సీన్లతో రూపొందించిన ఈ వీడియోకి కేవలం 2 రోజుల్లో 11 లక్షలకు‌పైగానే వ్యూస్ వచ్చాయి.

ప్యార్ మాంగా హై

ప్యార్ మాంగా హై

'ప్యార్ మాంగా హై'.. ప్రేమ కావాలి అంటూ అడిగే జరీన్ "ముఝే ప్యార్ కరో అంటూనే పాడుతున్నా... "ఆ"ప్రేమ మరీ కుటుంబం తో కలిసి చూసే టైపు ప్రేమ మాత్రం కాదు. ఇక సింపుల్ గా చెప్పాలీ అంటే "సీక్రేట్" గా చూసుకోవల్సిన ప్రేమ అన్న మాట..

వీడియో మొత్తం

వీడియో మొత్తం

వీడియో మొత్తం లిప్లాక్ లూ కామ చేష్టలతోనే సాగుతుంది. చివర్లో ఓ సెక్స్ సీన్ ని కూడా పెట్టారు. జరైన్ ఖాన్ వీలైనంతగా వొళ్ళు చూపించింది. మొత్తానికి ఈ టైపు సినిమాలకు తాను రెడీ అంటూ.. ఒక సిగ్నల్ ని పంపించింది..

కుర్రకారు

కుర్రకారు

కుర్రకారు ఈ వీడియోలను చూడడానికి ఎగబడుతున్నారంటే ఆశ్చర్యం లేదు..ఈ వీడియో సిరీస్ బాగుందని కొందరు అంటుంటే...

కక్కుర్తి

కక్కుర్తి

మరి కొందరు మాత్రం డబ్బు సంపాదనకు కక్కుర్తి పడి నిర్మాణ సంస్థలు నైతిక విలువల ను నాశనం చేస్తున్నాయని ..వీటికి కి బదులు ఏకంగా బూతు సినిమాలు తీసుకోవచ్చుకదా అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు

ట్రైలర్

మరో వైపు ఈ ట్రైలర్ పై విపరీతంగా విమర్శలు వస్తున్నాయి.. ఇలాంటి సినిమాలు తీసే బదులు బూతు సినిమాలు తీసుకోవచ్చుకదా అంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియలో ఈ ట్రైలర్ హల్ చల్ చేస్తుంది.

English summary
Ali Fazal and Zareen Khan’s ‘Hot’ and ‘Bold’ song ‘Pyar Manga Hai’ is a remake of an old classic song and is completely different from the original song. Song is filled with hot and quite much very bold scenes of the two stars.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu