»   »  ఆలీ అందంగా కనిపిస్తాడట?

ఆలీ అందంగా కనిపిస్తాడట?

Posted By:
Subscribe to Filmibeat Telugu

కమెడియన్ ఆలీ అందంగా కనిపిస్తాడట. ఏంటి ఆయన అందంగా లేడా..కొత్తగా అందంగా కనిపించేదేనమిటి..అనుకుంటున్నారా...తిన్నామా పడుకున్నామా తెల్లారిందా సినిమాలో ఆలీ చాలా అందంగా కనిపిస్తారని ఆ సినిమా దర్శుకుడు చెబుతున్నారు. తిన్నామా పడుకున్నామా తెల్లారిందాలో ఆలీ హీరో కాబట్టి సహజంగానే అందంగా కనిపించడానికి ప్రయత్నించాలి కదా..ప్రత్యేకంగా చెప్పాలా...

Read more about: ali telugu hero tollywood stories
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X