For Quick Alerts
For Daily Alerts
Just In
Don't Miss!
- Lifestyle
మంగళవారం దినఫలాలు : ఈరోజు తొందరపాటు నిర్ణయం వల్ల మీరు ఆర్థికంగా నష్టపోవచ్చు...!
- News
మహారాష్ట్ర పంచాయతీ ఎన్నికలు: తెలంగాణలో కలుస్తామన్నవారే సర్పంచ్, వార్డు సభ్యులుగా గెలుపు
- Finance
బంగారం ధర పెరిగింది, కానీ ఆ మార్క్‌కు దిగువనే: రూ.66,300 వద్ద వెండి ధరలు
- Sports
శెభాష్ సిరాజ్.. నీ ఆటను చూసి మీ తండ్రి గర్వపడుతాడు: మంత్రి కేటీఆర్
- Automobiles
కార్ డ్రైవర్ల గురించి సంచలన నిజాలు బయటపెట్టిన సర్వే.. ఏంటి ఆ నిజాలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఘనంగా అలీ సోదరుడు ఖయ్యూం వివాహం (ఫోటో)
News
oi-Santhosh
By Bojja Kumar
|
హైదరాబాద్: తెలుగు సినిమా నటుడు, ప్రముఖ కమెడియన్ అలీకి సోదరుడైన మహ్మద్ ఖయ్యూం వివాహం ఆదివారం గుంటూరులోని జరిగింది. గుంటూరు నగరానికి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త షేక్ నయాబ్ కమాల్ పెద్దకుమార్తె ఆర్షియా కమాల్‌తో ఖయ్యూంకు పెళ్లి జరిగింది. సన్నిధి కళ్యాణ మండపం ఇందుకు వేదికైంది.
ఇస్లాం సాంప్రదాయం ప్రకారం ఈ నిఖా జరిగింది. ఈ వేడుకకు తెలుగు సినిమా స్టార్స్ అల్లరి నరేష్, ఆర్యన్ రాజేష్, శ్రీకాంత్, తరుణ్, రాజీవ్ కనకాల, వెంకట్, దర్శకులు కృష్ణవంశీలతో పాటు పలువరు రాజకీయ నాయకులు, బంధువులు, స్నేహితులు హాజరయ్యారు. హైదరాబాద్‌లో రిసెప్షన్ గ్రాండ్‌గా జరుగనుంది.
ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Comments
English summary
Noted Telugu comedian Ali's younger brother Khayyum's marriage is completed in a grand way in Guntur. He married Harshiya Kamal, a Guntur based girl.
Story first published: Monday, February 23, 2015, 15:45 [IST]
Other articles published on Feb 23, 2015