మానవత్వాన్ని మంటగలపొద్దు
బాలనటుడిగా సినిమాల్లో కొచ్చి ఇవ్వాళ పూర్తి స్థాయి కమెడియన్ గా మారిన 'అలీ" అఖిలాంధ్ర ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ మరింత కాలం నన్ను కమెడియన్ గా ఆదరించమని కోరుతున్నాడు. జీవితంలో అట్టడుగు స్థాయి నుండి పై కొచ్చిన వాడిని, నాకూ ఆకలి అంటే ఏమిటో దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో పూర్తిగా తెలిసిన వాణ్ణి.
నాకు చార్లీ చాప్లిన్ అంటే ఎంతో ఇష్టం అలా కష్టాల్లోంచి కామెడీని పండించే సినిమాలు చేయాలని ఆశగా వుంది. ప్రస్తుతం సినీ పరిశ్రమ ఒక విధమైన టెన్షన్ కి గురయ్యివుంది. సినిమా కలాకారులకు కుల, మత, ప్రాంతీయ భేదాలుండకూడదు. మనసున్న ప్రతి ప్రేక్షకుణ్ణీ ఆనందింప చేయడమే కళాకారుడి లక్షణం అంటున్నాడు 'అత్తిరి బిత్తిరి అలీ".
More from Filmibeat
అలీ చార్లిచాప్లిన్ ఏక్ నిరంజన్ శంఖం ప్రభాస్ గోపిచంద్ త్రిష కమెడియన్ ali charli champin ek niranjan shankam gopichand trisha


Click it and Unblock the Notifications











