సిక్స్ పాక్ తో అలీ...

By Staff
Salute
ఇప్పుడు టాలీవుడ్ ని ఊపేస్తున్న ట్రెండ్ సిక్స్ పాక్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. దాంతో అందరూ ఈ ట్రెండ్ ని సెటైర్ చేస్తున్నారు. జోకులు వేస్తున్నారు. మొన్న అల్లరినరేష్ 'దొంగలబండి' సినిమా ఓపినింగ్ రోజున పెద్ద హోర్డింగ్ తో ఆ ప్రయత్నం విజయవంతంగా చేసి అందరినీ నవ్వించారు. ఇక తాజాగా విశాల్ ,నయనతార జంటగా రూపొందుతున్న 'సెల్యూట్' చిత్రంలో ఈ తరహా సెటైర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఒక పాటలో ఈ రకంగా హాస్య నటుడు అలీ సిక్స్ పాక్ తో కనపడుతాడుట. అదెలా సాద్యం అంటే ఫైబర్ తో ప్రత్యేకంగా ఫైబర్ తో బాడీ షేప్ తయారు చేయించారుట. మరో విశేషం యేమిటంటే ఈ సినిమా కోసం విశాల్ సిక్స్ పాక్ తో కనిపించనున్నాడు. ఆగస్టు 15 న రిలీజ్ అయ్యే ఈ సినిమా పై మంచి హైప్ మార్కెట్లో ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X