»   » తనకు ఏ సెక్స్ పొజీషన్ నచ్చుతుందో చెప్పి షాకిచ్చిన స్టార్ హీరోయిన్

తనకు ఏ సెక్స్ పొజీషన్ నచ్చుతుందో చెప్పి షాకిచ్చిన స్టార్ హీరోయిన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: సాధారణంగా మీడియా ఇంటర్వూలలో సెక్స్ కు సంభందించిన ప్రశ్న అడిగితే సీరియస్ అయ్యే వాళ్లు చాలామందే ఉంటారు. కానీ అలియా భట్ అలా కాదు. ఆమెకు కాస్త ముందుకు వెళ్లి... మీకు సెక్స్ లో ఏ పొజిషన్ అయితే సౌకర్యంగా ఉంటుంది అనే ప్రశ్నిస్తే తడుముకోకుండా సమాధానం చెప్పేసింది.

అలియా భట్ చెప్పిన సమాధానం ఇప్పుడు బాలీవుడ్ ని ఆశ్చర్యపరిచింది. ఆమె నో కామెంట్ అంటుందేమో అని బావించిన వాళ్లకు...కత్తిలాంటి ఆన్సర్ ఇచ్చి షాక్ ఇచ్చింది. అసలు అలాంటి సమాధానం చెప్పింది అని ఆశ్చర్యపోతున్నారు. అలియా భట్ చెప్పిన ఆన్సర్ ఇప్పుడు మీడియాలోనే కాక సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ గా మారింది.

భట్ ఫ్యామిలీ నుంచి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అందాల చిన్నది అలియా భట్... ఎవరూ ఊహించని విధంగా దూసుకుపోతోంది. మొదట్లో... ఒకటి రెండు సినిమాలకే అమ్మడి కెరీర్ క్లోజ్ అవుతుందని భావించిన బాలీవుడ్ వర్గాలు... ఇప్పుడు అలియా విషయంలో తమ అభిప్రాయాన్ని మార్చుకుంటున్నారు.

యంగ్ హీరోల సరసన ఆఫర్స్ తో పాటు సక్సెస్ లను కూడా అందుకుంటున్న ఈ బ్యూటీ... ఏకంగా షారుఖ్ ఖాన్ సరసన నటించే అవకాశం దక్కించుకోవడంతో చాలామంది ఆశ్చర్యపోయారు. మరికొందరైతే కింగ్ ఖాన్ అలియా మధ్య రొమాన్స్ ను ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారా అనే డౌట్స్ కూడా వ్యక్తం చేశారు. అయితే సక్సెస్ కొట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఈ ఉడ్తా పంజాబి స్టార్...పిభ్రవరి 2017 వోగ్ ఇండియా కు ఇచ్చిన ఇంటర్వూలో పలు విషయాలపై మాట్లాడింది. ఆమె మాట్లాడిన మాటలు బుల్లెట్ లా దూసుకు వస్తాయి మనవైపు. మనం ఆశ్చర్యపోయేలోపే..ఇంకో బాంబ్ పేల్చి షాక్ ఇస్తుంది. ఇంతకీ ఆమెను ఏం ప్రశ్నలు ..అడిగారు..ఆమె ఏం చెప్పిందో క్రింద చూడండి.

 ఆ సెక్స్ పొజీషన్ ఇష్టం..

ఆ సెక్స్ పొజీషన్ ఇష్టం..


ఇంతకీ ఆమె చెప్పిన సమాధానం ఏమిటీ అంటే.. 'నాకు క్లాసిక్ మిషన్ పొజిషన్ ఇష్టం. ఎందుకంటే నేను సింపుల్ గానే ఉంటాను' అనేసింది. ఈ మాటలు విన్నవాళ్లంతా ఇలాంటి ఆన్సర్స్ ఇవ్వడంలో ఆలియా ఆరితేరిపోయిందని మెచ్చేసుకుంటున్నారు.

 లాక్ చేసి వదిలేసి వెళితే..

లాక్ చేసి వదిలేసి వెళితే..


మీ బోయ్ ఫ్రెండ్ తన సెల్ ఫోన్ అన్ లాక్ చేసి వదిలేసి వెళ్లిపోయాడు. మీరు మొదట ఆ సెల్ ఫోన్ లో ఏం రహస్యంగా చూడటానికి ట్రై చేస్తారు అని ఆమెను ప్రశ్నిస్తే..ఏం చెప్తుందా అని అంతా ఎదురుచూస్తే ఆమె సింపుల్ గా ..నాకు నా బోయ్ ఫ్రెండ్ సెల్ ఫోన్ పాస్ వర్డ్ తెలుసు అని చెప్పి ఆశ్చర్యపరిచింది.

గోడ కట్టించేస్తా..

గోడ కట్టించేస్తా..

తాజాగా అమెరికా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన డొనాల్డ్ ట్రంప్ ను కలిస్తే ఏం చేస్తారు అనే ప్రశ్న అడిగితే.. 'నేను మధ్యలో గోడ కట్టించేస్తా.. అప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఉండదు కదా' అని తడుముకోకుండా చెప్పింది ఆలియా భట్.

 దొంగతనం కాదు..

దొంగతనం కాదు..


మీరు ఏదన్నా షూటింగ్ సెట్ నుంచి ఇన్నాళ్లలో దొంగతనం చేసారా...అని ఆమెను అడిగితే..దానికి ఆమె సమాధానంగా...ఓ యాడ్ ఫిలిం షూటింగ్ లో నేను ఓ తలగడను అడిగి తీసుకున్నాను..అది దొంగతనం క్రింద రాదు. అది ఇప్పటికీ నా రూమ్ లో ఉంది అని చెప్పింది.

 బంగాళ దుంప ఫ్రై

బంగాళ దుంప ఫ్రై

తన నాయనమ్మ తన తల్లికి నేర్పిన బంగాళ దుంప వేపుడుని తను కూడా నేర్చుకోవాలని ఉత్సాహపడుతున్నట్లు చెప్పుకొచ్చింది. తన పర్శనల్ టు డు లిస్ట్ లో ఆలూ ఫ్రై లో మాస్టర్ చేయాలని రాసుకున్నానని, అది తమ ఫ్యామిలీ డిష్ అని చెప్పింది. తన తండ్రికి ఆ వేపుడు అంటే తెగ ఇష్టమని వెల్లడించింది.

 పెళ్లి దాకా రాకుండానే

పెళ్లి దాకా రాకుండానే

ఇప్పటి వరకు ఇద్దరు కుర్రాళ్లకు మనసిచ్చి ప్రేమలో పడ్డానని చెప్తోంది అలియా. కాలేజీలో చదువుకున్నప్పుడు ఒక కుర్రాడితో ప్రేమలోపడి అతడినే పెళ్ళి చేసుకుందాం అనుకుందట. మనస్పర్ధలు వచ్చి ఇద్దరూ విడిపోయారట. అనంతరం మరో అబ్బాయిని ప్రేమించి అతడికి మనసు కూడా ఇచ్చి పెళ్ళి వరకు రాకుండానే వదిలేసాని చెప్తోందిఆలియాభట్. నేను వారి మనసులతో ఆడుకున్నా ఇది నా పొరపాటే అంటోంది.

 ఇద్దరే ఉంటే

ఇద్దరే ఉంటే


ఈ భూమిపై...ఓ యాభై ఏళ్ల వ్యక్తి, ఓ 18 సంవత్సరాల టీనేజ్ ఉంటే వారిలో ఎవరిని డేటింగ్ చేయటానికి ఎంచుకుంటావు అని ఆమె ప్రశ్నిస్తే...తాను కుర్రాళ్లు కన్నా సీనియర్ నే ఎంచుకుంటాని చెప్పి షాక్ ఇచ్చింది.

 వరస ఆఫర్స్

వరస ఆఫర్స్


కెరీర్ గురించి మాట్లాడుతూ...ఆలియా భట్ కు క్రితం సంవత్సరం కపూర్ అండ్ సన్స్ తో శుభారంభం ఇచ్చింది. డియర్ జిందగీ మంచి వసూళ్ళు అందుకుంది. ఇక ఉడ్తా పంజాబీ విడుదలకు ముందే సంచలనం.జాతీయస్థాయి లో పెద్ద చర్చ నడిచింది ఈ చిత్రం తో ఇప్పటి వరకు ఆలియాకున్న ఇమేజ్ వేరు. ఈ ఏడాది ఈ పాత్ర తో వచ్చిన ఇమేజ్ వేరు. అందమైన అమ్మాయి గా నే కాదు. పరిమితి చెందిన నటిగా కూడా పేరు తెచ్చుకుంది. రాబోయే సంవత్సరంలోకూడా ఆమె డైరీ నిండుగానే వుంది. చేసే పాత్రలో ఇమిడిపోయే ఆలియా తన నటన తో అన్ని కోణాలు బయటకు తీస్తానని చెప్పుకొచ్చింది.

 బ్యూటీఫుల్

బ్యూటీఫుల్


ప్రస్తుతం రాంగోపాల్ వర్మ అమితాబ్ తో ‘సర్కార్ 3' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన అలియాభట్ తో ఒక రొమాంటిక్ లవ్ స్టోరీని తెరకెక్కించనున్నట్టు సమాచారం. ఈ సినిమాకి ఆయన ‘బ్యూటిఫుల్' అనే టైటిల్ ను ఖరారు చేసుకున్నట్టు తెలుస్తోంది. అలియా జోడీగా హవీష్ కనిపించనున్న ఈ సినిమాను, త్వరలో సెట్స్ పైకి తీసుకెళ్లడానికి వర్మ సన్నాహాలు చేస్తున్నాడని అంటున్నారు.

 యూత్ ఐకాన్ అక్కర్లేదు

యూత్ ఐకాన్ అక్కర్లేదు

తనకు కాబోయే వాడు యూత్ ఐకాన్ అవ్వాల్సిన పనిలేదని, మనసులు దోచుకునేవాడు కావాల్సినవసరం లేదని ప్రముఖ బాలీవుడ్ నటి అలియా భట్ చెప్పింది. అయితే, అతడు మంచి లక్షణాలు కలిగి ఉండాలని, మంచి మనసున్నవాడై ఉండాలని చెప్పింది. 'నా జీవితంలో భాగస్వామి వచ్చినప్పుడు అతడు యూత్ ఐకాన్ అవ్వాల్సిన పనిలేదు.. అతడు హాట్ గా ఉన్నాడా లేదా అని కాదు.. మంచి మనసున్న వాడైతే చాలు. చాలా ఫన్నీగా ఉండాలి. బాధ్యతతో ఉండాలి. నన్ను బాగా ప్రేమించాలి' అని చెప్పింది.

English summary
Alia Bhatt makes no bones about her favourite sex position - "the classic missionary", since she is "a simple person".
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu