సెక్సీ పొట్టి డ్రెస్సులతో... హాట్‌గా డైరెక్టర్ కూతురు(ఫోటోలు)
ముంబై: ప్రస్తుతం సినీ రంగంలో హీరోలు, హీరోయిన్లు, దర్శకులు, నిర్మాతల వారసత్వ జోరు కొనసాగుతోంది. ఈ క్రమంలోనే బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు మహేష్ భట్ కూతురు అలియా భట్ బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ఇటీవల విడుదలైన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ చిత్రంతో తెరంగ్రేటం చేసిన అలియా భట్ సెక్సీగా చిట్టిపొట్టి డ్రెస్లులు వేస్తూ యువతరం చూపులు తన హాట్ హాట్ అందాలపై పడేలా చేసుకుంటోంది.
ఇటీవల ఆమె ఏ కార్యక్రమానికి హాజరైనా..... హాట్ అప్పియరెన్స్ ఇస్తోంది. చిన్న చిన్న సైజు డ్రెస్సులతో చిన్నది అదరగొడుతుండటంతో ఫోటో గ్రాఫర్లు ఆమె అందాలను తమ కెమెరాల్లో బంధించడానికి తెగ ఉబలాట పడుతున్నారు. ఆమె ఎక్కడికైనా వస్తుందంటే... ముందుగే వెళ్లి పడిగాపులు పడుతున్నారు.

అలియా భట్ నటించిన తొలి సినిమా స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్.

కరణ్ జోహార్.. ధర్మా ప్రొడక్షన్, షారుఖ్ ఖాన్ రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్ లపై తెరకెక్కించిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ అక్టోబర్ 19న విడుదలయ్యింది.

స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ చిత్రం చుట్టూ ఓ వివాదం అలుముకుంది. ఈ సినిమాలోని ఓ పాటలో హిందూ దేవతల్ని అగౌరవరిచేలా లిరిక్స్ ఉన్నాయని, రాధా దేవిని అగౌరవ పరిచారని కేసు నమోదైంది.

స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ చిత్రం పెద్దగా ఆడయక పోయినా... స్టార్ డైరెక్టర్ మహేష్ భట్ కూతురు కాబట్టి మరో సినిమాలో అవకాశం కూడా దక్కించుకుంది. ఆ చిత్రం పేరు 2 స్టేట్స్. అభిషేక్ వర్మ దర్శకత్వం వహించనున్న ఈచిత్రంలో అర్జున్ కపూర్ హీరోగా నటిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











