వెర్వ్ మేగజైన్ కోసం అలియా భట్ హాట్ లుక్ (ఫోటోస్)
ముంబై: స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ చిత్రం ద్వారా హీరోయిన్‌గా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఫిల్మ్ మేకర్ మహేష్ భట్ కూతురు అలియా భట్....బాలీవుడ్లో వేగంగా దూసుకెలుతోంది. హాట్ హీరోయిన్‌గా తనదైన ముద్ర వేస్తోంది. మొదటి సినిమా నుండే గ్లామర్ పరంగా తన తడాఖా చూపుతున్న అలియా భట్...చేసిన ప్రతి సినిమాలోనూ ముద్దు సీన్లు, రొమాంటిక్ సీన్లతో వెండి తెరను వేడెక్కిస్తోంది.
సినిమాల్లో ఇలాంటి వన్నీ చేసి పేరు పబ్లిసిటీ, పాపులారిటీ తెచ్చుకోవడం ఒక ఎత్తయితే....మేగజైన్ల కవర్ పేజీల కోసం హాట్ అండ్ సెక్సీగా రెచ్చిపోవడం మరో ఎత్తు. బాలీవుడ్లో టాప్ హీరోయిన్లుగా ఎదిగిన భామలంతా మేగజైన్ల ఫోటో షూట్ల ద్వారా అదనపు పబ్లిసిటీ సంపాదించిన వారు. టాప్ హీరోయిన్‌గా ఎదిగే క్రమంలో అలియా భట్ కూడా ఇదే దారిలో ప్రయాణిస్తోంది.
తాజాగా వెర్వ్ మేగజైన్ కోసం హాట్ ఫోజులు ఇచ్చింది.

కవర్ పేజీపై...
కవర్ పేజీపై అలియా భట్ లుక్ ఎంతో బాగుందని సినీ రంగానికి చెందిన ప్రముఖులు ప్రశంసిస్తున్నారు.

వైట్ అండ్ వైట్
వైట్ అండ్ వైట్ కాంబినేషన్లో అలియా భట్ హాట్ లుక్ అదరి పోయింది కదూ.

ఇండియన్ ట్రెడిషనల్ లుక్
ఇండియన్ ట్రెడిషనల్ లుక్ లో అలియా భట్ ఎంతో అందంగా ఉంది కదూ...

వెరీ వెరీ హాట్
అలియా భట్ హెయిర్ స్టైల్ మరియు ముఖార విందం వెరీ వెరీ హాట్.

నెక్ట్ రణబీర్ కపూర్ సినిమాలో
తన తర్వాతి ప్రాజెక్టులో అలియా భట్ రణబీర్ కపూర్ కు జోడీగా నటించబోతోంది.

చేతన్ భగత్
చేతన్ భగత్ రచించిన పుస్తకం ఆధారంగా తెరకెక్కబోయే బాలీవుడ్ చిత్రంలో అలియా భట్ నటించబోతోంది.

ప్రియాంక చోప్రా దారిలో
అలియా భట్ ప్రియాంక చోప్రా దారిలో ప్రయాణించి సింగర్ గా పేరు తెచ్చుకోవాలని ఆశ పడుతోంది.

తండ్రిలా ఉండొద్దని...
తనకు కాబోయే భర్త తన తండ్రిలా మాత్రం ఉండొద్దని అలియా భట్ అంటోంది. తండ్రి మహేష్ భట్ అంటే అలియాకు ఎంతో ఇష్టం. అయితే తన భర్త మాత్రం అందుకు భిన్నంగా ఉండాలని కోరుకుంటోంది.

ఏంజిల్ లుక్
అలియా భట్ ప్రత్యేకమైన వస్త్ర ధారణ ఆమెను దేవతలా మార్చేసింది కూదూ..!

సిద్ధార్థ్ మల్హోత్రా, వరుణ్ ధావన్
తన తొలి చిత్రంలో సిద్ధార్థ మల్హోత్రా, వరుణ్ ధావన్ తో కలిసినటించిన అలియా భట్...వారిద్దరితో చాలా సన్నిహితంగా ఉంటుంది.

అర్జున్ కపూర్
అర్జున్ కపూర్ తో అలియా డేటింగ్ చేస్తోందనే వార్తలు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి.

అలియా భట్ హాట్
ప్రస్తుతం వరుస చిత్రాలతో అలియా భట్ బిజీగా గడుపుతోంది.
Photoshoot pictures of the Verve magazine, courtesy rocklej


Click it and Unblock the Notifications











