రాంచరణ్‌తో జోరుగా ఆలియాభట్ రొమాన్స్.. అదరగొట్టేలా రేంజ్‌లో..

దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న RRR మూవీకి సంబంధించిన అప్‌డేట్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపుతున్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ తారలు ఆలియాభట్, అజయ్ దేవగన్‌కు సంబంధించిన వార్తలు మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఆలియాభట్‌కు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది.

ఇటీవలే ఆలియాభట్‌ను RRR టీమ్ స్వాగతించారు. ఆలియాభట్‌పై కీలక సన్నివేశాలు చిత్రీకరించే పనిలో ఉన్నారు. ఇప్పటి వరకు రెండు పాటలు తప్ప తనకు సంబంధించిన అన్ని సన్నివేశాల షూటింగును ఆలియా పూర్తి చేసుకొన్నది. ఇప్పటి వరకు కనిపించని విధంగా విభిన్నమైన గెటప్, పాత్రలో ఆలియాభట్ కనిపిస్తారనేది టాక్.

Alia Bhatt to romance in two songs with Ram Charan for SS Rajamoulis RRR

మెగా పవర్ స్టార్ రాంచరణ్, ఆలియాభట్‌పై రెండు పాటలను ఏప్రిల్‌లో చిత్రీకరించడానికి దర్శకుడు రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

ఇక RRR మినహాయిస్తే.. సంజయ్ లీలా భన్సాలీ రూపొందించే గుంగూభాయ్ కతియావాడి చిత్రం షూటింగులో ఆలియాభట్ పాల్గొననున్నారు. ఇక ఆమె నటించిన బ్రహ్మస్త్ర చిత్రం త్వరలోనే రిలీజ్ కానున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X