తాజ్ మహల్ పై ఏలియన్స్ దాడి!!

అసలు ఆ సినిమాలో దాడికి ఎన్నుకున్న కట్టడంగా తాజ్ మహల్ ని ఎందుకు తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే కొంచెం ఆలోచిస్తే విషయం భోధపడుతుంది. మన ఆసియా మార్కెట్ ని సైతం కాప్చర్ చేయటానికి అన్న సమాధానం తడుతుంది. అంటే ఇన్నాళ్ళూ న్యూయార్క్,లిబర్టీ స్టాచ్యూ చుట్టూ తిరిగిన హాలివుడ్ కధలు ఇప్పుడు బారత్ లోని ప్రముఖ స్ధలాలు,కట్టడాలు చుట్టూ తిరగనున్నాయి. అయితే వాటిని రక్షించేది మాత్రం అమెరికన్ హీరోనే. డిసెంబర్ పన్నెండున మన దేశంలో సైతం ఈ సినిమా రిలీజ్ అవుతోంది.


Click it and Unblock the Notifications











