»   » లవరే ..సెక్స్ వీడియో లీక్ చేసాడు,ఆత్మహత్యే గతి అంటున్న హీరోయిన్

లవరే ..సెక్స్ వీడియో లీక్ చేసాడు,ఆత్మహత్యే గతి అంటున్న హీరోయిన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

డెహ్రాడూన్‌: ప్రేమించి పెళ్లి చేసుకున్న వాడు కాదు పొమ్మంటున్నాడు ఏం చెయ్యను..ఆత్మహత్యే నాకు గతి అని బెదిరిస్తోంది మోడల్‌, బాలీవుడ్‌ నటి అలీసా ఖాన్‌. తనకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తూ మీడియాకు చెప్పింది.

అలీసా ఖాన్ ..బాలీవుడ్ మూవీ 'మై హజ్బెండ్స్ వైఫ్'లో ఇమ్రాన్ హష్మి సరసన హీరోయిన్ గా నటించింది. సీరియయల్ కిస్సర్గా ముద్ర పడిన ఇమ్రాన్ హష్మి హీరోయిన్. ఈ చిత్రం త్వరలో విడుదల అవనుంది. ఈ లోగా ఈ కష్టం వచ్చిపడిందని గోలెత్తిపోతోంది.

ఆ సినిమా ఇంకా విడుదల కాలేదు. కానీ అలీసా పై అనేక పుకార్లు షికార్లు చేశాయి. ఈ మధ్య అలీసా తన బాయ్ ప్రెండ్ తో ఉన్న వీడియోను ఎవరో ఇంటర్ నెట్లో అప్ లోడ్ చేశారు. అంతే ఘజియాబాద్ లో ఉంటున్న ఆమె తల్లిదండ్రులు ఆ వీడియో చూసి నిప్పులు చెరిగారట.

మా కుటుంబం పరువు తీస్తున్నావంటూ ఇంటి నుంటి వెళ్లగొట్టారట. దీంతో ఏం చేయాలో అర్థం కానీ ఆ అమ్మడు ఢిల్లీలోని ఈ కైలైష్ ప్రాంతంలోని ఓ దేవాలయంలో తలదాచుకుంటుది.

'మా ఫ్యామిలీ నన్ను ఇంట్లో నుండి గెంటివేయడంతో రోడ్డునపడ్డాను. నాకు వేరే దారి లేదు. కానీ మీడియాను నేను సహాయం కోరుతున్నాను. నేను పోరాటం చేయాలనుకుంటున్నాను. ప్రత్యూష బెనర్జీ మాదిరిగా నేను ఆత్మహత్య చేసుకోను. మా ముత్తాత చక్రవర్తి, ఆయన రక్తమే నాలో ప్రవహిస్తోంది. నేను ఎవరికీ భయపడను. రోడ్డు మీదనే జీవిస్తూ పోరాటం చేస్తాను' అంటూ అలీసా ఖాన్ తెలిపారు.

ప్రస్తుతం ఆమె బాలీవుడ్‌ నటుడు ఇమ్రాన్‌ హష్మికి జంటగా ఓ సినిమాలో నటిస్తోంది. అలీసా ఇదివరకు హిందీ, తమిళ సినిమాల్లో నటించింది.

మరిన్ని విశేషాలు..ఆత్మహత్య ప్రయత్నానికి కారణాలు స్లైడ్ షోలో

రీసెంట్ గా నే

రీసెంట్ గా నే

అలీసా జూన్‌ 17న వివాహం చేసుకుంది. అయితే ఆ వివాహం సింపుల్ గా చేసుకుంది

అతనో మోడల్

అతనో మోడల్

హరిద్వార్‌కి చెందిన మోడల్‌, నటుడు లవ్‌ కపూర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.

కొద్దిరోజుల క్రితం...

కొద్దిరోజుల క్రితం...

తన భర్త తనని నడిరోడ్డుపై వదిలేసి వెళ్లిపోయాడని హరిద్వార్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

అత్తింటివారు కూడా

అత్తింటివారు కూడా

మెట్టినింటివారు కూడా తనను పట్టించుకోవడం లేదని ఫిర్యాదులో పేర్కొంది.

సూసైడే గతి

సూసైడే గతి

కానీ పోలీసులు కూడా తనకు సహాయం చేయడం లేదని, తనకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఆమె బెదిరిస్తోంది.

ధర్యాప్తుకు ఆదేశం

ధర్యాప్తుకు ఆదేశం

ఈ విషయమై హరిద్వార్‌ ఎస్‌ఎస్పీ రాజీవ్‌ స్వరూప్‌ కేసుపై దర్యాప్తుచేయాలని పోలీసులను ఆదేశించారు.

నవాబ్ కుటుంబానికి

నవాబ్ కుటుంబానికి

అలీసా.. ఘజియాబాద్‌కి చెందిన నవాబ్‌ కుటుంబానికి చెందిన అమ్మాయి.

తెంచుకున్నారు

తెంచుకున్నారు

ప్రేమ వివాహం చేసుకోవడంతో తల్లిదండ్రులు ఆమెతో సంబంధాలు తెంచుకున్నారు.

ఒప్పుకోలేదు

ఒప్పుకోలేదు

అలీసా ఖాన్ సినిమాల్లోకి రావడానికి తొలిగా కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు.

అదే కారణం

అదే కారణం

సినిమా ఎట్రీకి ఒప్పుకోకపోవటానికి కారణం ..కుటుంబ పరువు పోతుందనిస్థానికంగా ఆ కుటుంబానికి మంచి పేరు ఉండటమే ఇందుకు కారణం.ఆర్థికంగాను వారికి లోటు లేదు.

హెచ్చరించి

హెచ్చరించి

చివరకు ఎలాగోలా తల్లిదండ్రులను ఒప్పించారు అలీసా. హద్దుల్లో ఉంటేనే పంపిస్తామని హెచ్చరించి మరీ పంపారు వాళ్లు.

నచ్చటం లేదు

నచ్చటం లేదు

కానీ అలీసా చేసే చేష్టలు వారికి అసలు నచ్చడం లేదట.వారు చాలా సార్లు అలీసాకు వార్నింగ్ లు ఇచ్చి విసిగిపోయారు

లైంగికంగా

లైంగికంగా

ఇటీవలనే తన సహనటి రాఖీ వోహ్రా తనను లైంగికంగా వేధిస్తుందని ఫిర్యాదు చేసి వార్తల్లోకి ఎక్కింది అలీసా ఖాన్.

విసిగిపోయారు

విసిగిపోయారు

దీంతో ఆ కుటుంబ సభ్యులు ఆగ్రహం చెందారు. అసలు సినిమాలు వద్దు. పాడు వద్దు. ఇంటికి వచ్చేయమన్నారు.

ఏకంగా

ఏకంగా

అయితే ఇటీవల తన బాయ్ ఫ్రెండుతో గడిపిన వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో లీక్ కావడంతో పరువు పోయందని భావించి...ఆమెను ఇంట్లో నుండి గెంటి వేసారు కుటుంబ సభ్యులు.

రోడ్డుపై

రోడ్డుపై

ప్రస్తుతం ఢిల్లీలోని వీధుల్లో జీవనం సాగిస్తోంది. సెల్ ఫోన్ నుంచి అన్నీ అమ్ముకుంటున్నా అంటోంది

చీప్ గా..

చీప్ గా..

నా పరిస్థితి అర్థం చేసుకోకుండా తన పట్ల కొందరు అసభ్యంగా, చీప్ గా ప్రవర్తిస్తున్నారు.

డబ్బులిస్తాం వస్తావా

డబ్బులిస్తాం వస్తావా

డబ్బులు ఇస్తాం రాత్రికి వస్తావా అంటూ అడుగుతున్నారు అంటూ అలీసా ఖాన్ ఆవేదన వ్యక్తం చేసింది

వీడియో లీక్

వీడియో లీక్

నా మాజీ బాయ్ ఫ్రెండ్ మేము కలిసి గడిపిన వీడియోను ఆన్ లైన్ లో లీక్ చేసాడు. ఏప్రిల్ నెలలో షూటింగ్ నిమిత్తం ఢిల్లీ వచ్చినపుడు ఇది జరిగింది.

ఆన్లైన్ లో

ఆన్లైన్ లో

దాన్ని ఆన్ లైన్ లో ఎప్పుడు పెట్టారో తెలియదు. సోషల్ మీడియాలో నన్ను ఫాలో అవుతున్న వారు, బాలీవుడ్ సర్కిల్ లోని ఫ్రెండ్స్ దీన్ని చూసి నాకు తెలియజేసారు. అది చూసి నేను షాకయ్యాను' అని అలీసా తెలిపారు.

English summary
An upcoming star Alisa Khan has threatened to commit suicide if she does not get justice from Haridwar police. She has alleged that she has been left by her husband Love Kapoor after marrying her and abandoned to live on the road.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X