సెక్సీ ముమైత్ టార్గెట్ ?

హాలీవుడ్ లో చాలా కాలం క్రితం వచ్చిన 'బేసిక్ ఇన్ స్టెంట్' అనే చిత్రానికి ఫ్రీమేక్ . ప్రేమ్ టు ఫ్రేమ్ కాపీ కొట్టే ప్రాసెస్ లో ఆ సినిమా లో చాలా కాలం గుర్తుండి పోయే సీన్ అయిన షరాన్ స్టోన్ కాలు మీద కాలు వేసుకుని సిగెరెట్ కాలుస్తూ కూల్ గా ఇంటరాగేషన్ కి అటెండయ్యే సీన్ సైతం ఎత్తారు. అలాగే ఈ చిత్ర దర్శకుడు రమేష్ రాజా ఈ విషయాన్ని చాలా గర్వంగా ఫీలయ్యి ఫొటోలు ప్రెస్ కి విడుదల చేసి అందరికీ చెప్పుకున్నాడు. అయినా మార్కెట్ లో ఈ చిత్రం పెద్దగా ఆసక్తి రేపకపోవటంతో ఇప్పుడేం చేయాలో అన్న డైలమాలో పడుతున్నారుట.
అయినా ముమైత్ ఇప్పటికే చూపటానికి ఏముంది... ఉన్నవన్నీ ఎప్పుడో ప్రేక్షకులకు ఐటం సాంగ్స్ లో చూపించింది...ఇంకా ప్రత్యేకంగా ఈ సినిమాలో ఏం చూపెడుతుంది. పోనీ కథ కోసం వెళ్దామన్నా ఇంగ్లీష్ లో ఈ సినిమా చూసాం...అంతేగాక ఈ చిత్రం ఆ మధ్య హిందీలోనూ ప్రీమేక్ అయ్యింది. అంతేగాక డైరక్ట్ తెలుగులో డబ్బింగ్ అయి ఒరిజనల్ షరాన్ స్టోన్ తెలుగులో మాట్లాడేసింది...అని అంతా కామెంట్ చేస్తున్నారు. దాంతో ఈ చిత్రం విడుదల,విజయం పై అందరికీ నమ్మకాలు తగ్గుతున్నాయి.. వీటిన్నటికీ మించి ముమైక్ కి మార్కెట్ తగ్గటమే..ఇలాంటి ప్రాజెక్టులు డిలే అవటానికి కారణమంటున్నారు. అందుకే ఆమె ఫావెరెట్ దర్శకుడు పూరీ సైతం తన కోతులు ప్రాజెక్టుని సైతం విరమించుకున్నాడని వినికిడి.


Click it and Unblock the Notifications











