పవన్ కళ్యాణ్ ని చూసి మిగతా హీరోలు కూడా కట్ చేసేశారు....

By Sindhu

సినిమా వాళ్ల కష్టాలని తీర్చాలని, ముఖ్యంగా నిర్మాతల్ని ఆదుకోవాలని తెలుగు చిత్ర సీమ మీటయితే అందరికంటే యాక్టివ్ గా పవన్ కళ్యాణ్, మహేష్ బాబు పార్టిసిపేట్ చేశారు. అయితే నిర్మాతలకి నరకం చూపించే హీరోల్లో ముందుండే పవన్, నిర్మాతల కష్టాలు తీర్చడానికి ముందుకు రాబడమేంటా అని చిత్ర సీమలో జోకులు కూడా వేసుకొంటున్నారు. మిగతా హీరోలందరికీ ఉచిత సలహాలు పడేస్తున్న పవన్ ని చూసి ముందు మీరు ఆచరిస్తే బాగుంటుందని మీటింగ్ లో ఎవరో గొనిగారట.

వెంటనే పులి సినిమాతో నష్టపోయిన నిర్మాత శింగనమల రమేష్ ని ఆదుకుంటానని పవన్ చెప్పాడట. ఇకపై తన పారితోషికంలో పావు వంతు నేను కట్ చేసేస్తున్నానని, సినిమా ఫలితాన్ని బట్టి డబ్బులు తీసుకుంటానని పవన్ ప్రకటించాడు. పవన్ తీసుకున్న నిర్ణయంతో నిర్మాతలంతా సంతోషం వ్యక్తం చేశారు. పవన్ బాటలో చాలా మంది హీరోలు తమ పారితోషికంలో కోత స్వచ్చంధంగా విధించుకున్నారని సమాచారం..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X