'లేడీస్ టైలర్' గా అల్లరి నరేష్ ?

ఇప్పటికే భరణి ఓ లైన్ చెప్పారని,తనకి నచ్చిందనీ రవి కిషోర్ చెప్పటం జరిగింది. అలాగే వంశి కూడా ఆ మధ్య ఈ సినిమా స్క్రిప్టు కోసం రచయతలును సంప్రదించటం జరిగింది. అలా ఎవరి పరిధిలో అప్పటి టీమ్ తోనే మళ్ళీ మరో హిట్ కొట్టాలని యోచిస్తున్నారు. అయితే హీరోగా రాజేంద్ర ప్రసాద్ అయితే పెద్దవాడవుతాడని,అల్లరి నరేష్ అయితే సరిపోతాడనీ భావిస్తున్నారు. అలాగే ఇళయరాజా సంగితం కూడా దొరక్క పోతే వంశి తో మళ్ళీ ఆ తరహా మ్యాజిక్ వర్కవుట్ చేసిన చక్రి మ్యూజిక్ డైరక్టర్టర్ గా ఎంపిక చేసుకునే అవకాశముందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











