అతను ఎల్‌కేజీ హీరో

ఇక 'ఫిటింగ్ మాస్టర్'లో తన పాత్ర గురించి చెబుతూ..సాధారణంగా స్వప్రయోజనాల కోసం తెలిసినవాళ్ల మధ్య ఫిటింగులు పెట్టేవాళ్లను మనం చూస్తుంటాం. కానీ ఈ సినిమాలో వాళ్ల ప్రయోజనాల కోసమే నేను ఫిటింగ్ పెడుతుంటా. మొదట బాధపడినా, ఆ ఫిటింగ్ ఎందుకు పెట్టానో తెలిశాక వాళ్లు నన్నర్థం చేసుకుని రిలీఫ్ ఫీలవుతుంటారు. హీీరోయిన్ ప్రేమిస్తున్నానంటూ నా వెంట పడితే, వాళ్లింట్లో పెద్దవాళ్ల పర్మిషన్ తీసుకురమ్మంటా. అదీ 'ఫిటింగ్ మాస్టర్'గా నా పాత్ర తీరు. నాకు మరో వైవిధ్యమైన పాత్ర. అన్నాడు. ఫిటింగ్ మాస్టర్ సినిమా ఇవివి సత్యనారాయణ రూపొందించారు.
movies telugu sankranthi fitting master allari naresh rajendra prasad అల్లరి నరేష్ ఫిటింగ్ మాస్టర్ రాజేంద్రప్రసాద్


Click it and Unblock the Notifications