అల్లరి నరేష్ కి ఆ హీరోయిన్స్ అంటేనే...

ఇక గజాల సంగతి చెప్పేదేమీ లేదు. ఆమె ఏ హీరోతోనయినా మొహమాటం లేకుండా చనువుగా ఉంటుందని ఫిల్మ్ నగర్ టాక్. దాంతో తొట్టి గ్యాంగ్ సినిమా అప్పుడు ఆమెతోనూ ప్రేమాయణం నడిపాడని చెప్పుకున్నారు. అయితే ఈ మధ్య చందనా బ్రదర్స్,సీమ శాస్త్రి సినిమాల్లో జోడీగా చేసిన ఫర్జానాతో చాలా దూరం వెళ్ళాడని వార్తలు అంతటా వినిపించాయి. అయితే ఇద్దరూ ఖండించారునుకోండి. ఇలా ప్రతి కొత్త సినిమా చేసేటప్పుడు అప్పటి హీరోయిన్స్ తో ఎఫైర్ ఉందనిపించుకునే నరేష్ మదిలో వీరిద్దరే గుర్తుండిపోవటం అదృష్టం అంటున్నారు.ఇక అతని ఫేవరెట్ దర్శకుడు రవిబాబు,ఫేవరెట్ కమెడియన్ అలీ,అలాగే మహిళా హాస్యనటిలలో కోవై సరళ ఫేవరెట్ అంటున్నారు.


Click it and Unblock the Notifications











