కె విశ్వనాధ్ కొత్త చిత్రంలో హీరో అల్లరి నరేష్

By Srikanya

దర్శకుడు కె.విశ్వనాథ్‌ మళ్లీ మెగాఫోన్ పట్టనున్నారనే సంగతి తెలిసిందే. దాంతో ఆయన ఎవరు ఆయన చిత్రంలో హీరో అనేది హాట్ టాపిక్ అయ్యింది. ఆ ఛాన్స్ ని అల్లరి నరేష్ పొందినట్లు తెలుస్ోతంది. ఇక శ్రీకాంత్ తో చేసిన 'స్వరాభిషేకం' తరవాత ఆయన ఏ చిత్రాన్నీ రూపొందించలేదు. అయితే స్వరాభిషేక నిర్మాత కౌసలేంద్రకరావు ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ప్రస్తుతానికి కథా చర్చలు ముగిశాయని తెలిసింది. మణిశర్మ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. పాటల రికార్డింగ్‌ కూడా సాగుతోందని తెలిసింది. ఇక మిగతా తారాగణం,సాంకేతిక నిపుణులు ఎంపిక కావాల్సి ఉంది.ఇక ఈ వారం అల్లరి నరేష్ హీరోగా చేసిన బెండు అప్పారావు ఆర్.ఎంపి చిత్రం రిలీజు అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X