For Daily Alerts
Don't Miss!
- Sports DC vs GT: రఫ్ఫాడించిన ముఖేష్ కుమార్.. ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచిన ఢిల్లీ!
- News హైదరాబాద్, కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థులు వీరే: ఖమ్మంలో హీరో వెంకటేష్ వియ్యంకుడు
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
కె విశ్వనాధ్ కొత్త చిత్రంలో హీరో అల్లరి నరేష్
News
oi-Surya Prakash Josyula
By Srikanya
|
దర్శకుడు కె.విశ్వనాథ్ మళ్లీ మెగాఫోన్ పట్టనున్నారనే సంగతి తెలిసిందే. దాంతో ఆయన ఎవరు ఆయన చిత్రంలో హీరో అనేది హాట్ టాపిక్ అయ్యింది. ఆ ఛాన్స్ ని అల్లరి నరేష్ పొందినట్లు తెలుస్ోతంది. ఇక శ్రీకాంత్ తో చేసిన 'స్వరాభిషేకం' తరవాత ఆయన ఏ చిత్రాన్నీ రూపొందించలేదు. అయితే స్వరాభిషేక నిర్మాత కౌసలేంద్రకరావు ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ప్రస్తుతానికి కథా చర్చలు ముగిశాయని తెలిసింది. మణిశర్మ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. పాటల రికార్డింగ్ కూడా సాగుతోందని తెలిసింది. ఇక మిగతా తారాగణం,సాంకేతిక నిపుణులు ఎంపిక కావాల్సి ఉంది.ఇక ఈ వారం అల్లరి నరేష్ హీరోగా చేసిన బెండు అప్పారావు ఆర్.ఎంపి చిత్రం రిలీజు అవుతోంది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: కె.విశ్వనాధ్ అల్లరి నరేష్ మణిశర్మ బెండు అప్పారావు సాగరసంగమం స్వరాభిషెకం స్వాతిముత్యం శ్రీకాంత్ allari naresh bendu apparao k viswanath swarabhishekam sankarabharanam
Story first published: Wednesday, October 14, 2009, 18:37 [IST]
Other articles published on Oct 14, 2009