For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అల్లరి నరేష్ మూవీలో మిర్జాపూర్ కంటే దారుణమైన బూతులు.. స్లో మోషన్‌లో వింటేగాని అర్థమవ్వలేదు

    |

    ఒక సినిమా థియేటర్ వరకు వచ్చింది అంటే సెన్సార్ బోర్డు వారు చాలా క్లియర్ గా పరిశీలించిన తరువాతే రిలీజ్ కు అనుమతులు ఇస్తారు. అయితే అప్పుడప్పుడు వాళ్ళను కూడా బోల్తా కొట్టించేలా కొంతమంది దర్శకులు తెలివిగా బూతులు వాడేస్తుంటారు. ఇక అల్లరి నరేష్ నటించిన ఒక సినిమాలో కూడా అలాగే జరిగింది. స్లో మోషన్ లో వింటేగాని అసలు మ్యాటర్ అర్థం కాలేదు. ఆ బూతులు మిర్జాపూర్ వెబ్ సిరీస్ లో కంటే దారుణంగా ఉన్నాయి.

    కళ్ళతోనే మత్తు మందు జల్లుతున్న మేఘాలి

    సోషల్ మీడియా ఎఫెక్ట్

    సోషల్ మీడియా ఎఫెక్ట్

    సోషల్ మీడియా అనేది ఈ రోజుల్లో ఎంతగా ప్రభావం చూపిస్తుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ప్రతి ఒక్క విషయం కూడా చాలా ఈజీగా తెలిసిపోతోంది. ముఖ్యంగా మీమ్స్ కారణంగా ఎన్నో అర్థం కాని విషయాలు కూడా జనాలకు తొందరగా అర్థమవుతున్నాయి. కామెడీతో పాటు లాజిక్స్ ను కూడా ఈజీగా ప్రజెంట్ చేస్తున్నారు.

     అల్లరి నరేష్ సినిమాలో

    అల్లరి నరేష్ సినిమాలో

    ఇక ప్రస్తుతం అల్లరి నరేష్ సినిమాకు సంబంధించిన ఒక సీన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అది కూడా 8 ఏళ్ళ క్రితం వచ్చిన సినిమాలోనిది. ఈ రేంజ్ లో బూతులు ఉంటాయని ఎవరు ఊహించని విధంగా అందులో బూతులు పెట్టారు. యూ ట్యూబ్ లో స్లో మోషన్ లో వింటేగాని అర్థం కాలేదు. ఆ సినిమా మరేదో కాదు.. కెవ్వు కేక.

     2013లో వచ్చిన కెవ్వుకేక

    2013లో వచ్చిన కెవ్వుకేక

    దేవి ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన కెవ్వు కేక సినిమా 2013 విడుదలైంది. యావరేజ్ హిట్ గా నిలిచిన ఆ సినిమాలో అల్లరి నరేష్ - షర్మిలా మాండ్రే జంటగా నటించారు. సినిమాలోని రాంబాబు అనే పాట అప్పట్లో మాస్ అడియెన్స్ ఎంతగానో అలరించింది. అలీ, ఎమ్మెస్.నారాయణ, కృష్ణ భగవాన్ వంటి నటీనటులు కామెడీ సినిమాకు బాగా హెల్ప్ అయ్యింది.

     సెన్సార్ కట్ లేకుండా.. చీటింగ్

    సెన్సార్ కట్ లేకుండా.. చీటింగ్

    సినిమాలో డబుల్ మీనింగ్ డైలాగ్స్ బాగానే వాడారు. ఒక పాటలో అయితే హీరో టాయిలెట్ పోస్తున్న సీన్ ను వామ్మో అనేలా చిత్రీకరించారు. అయితే అదంతా ఒకలా ఉంటే అప్పట్లోనే సినిమాలో ఎవరు వినాకూడని బూతులు సెన్సార్ కట్ లేకుండా వినిపించేశారు. సెన్సార్ వాళ్ళను చాలా తెలివిగా మోసం చేశారనే చెప్పాలి.

    #VakeelSaab : Vakeel Saab Movie Team Ugadi Special Interview Part 4 | Pawan Kalyan | Venu Sriram
     స్లో మోషన్ లో వింటే..మిర్జాపూర్ కంటే దారుణం

    స్లో మోషన్ లో వింటే..మిర్జాపూర్ కంటే దారుణం

    బూతు పదాలు అంటేనే సెన్సార్ టీమ్ వెంటనే కట్ చెప్పేస్తుంది. కానీ కెవ్వుకేక సినిమాలో దర్శకుడు ఫాస్ట్ ఫార్వార్డ్ లో కన్ఫ్యూజ్ చేసేశాడు. ప్రస్తుతం యూ ట్యూబ్ లో ఉన్న ఆ సినిమా 34:18 టైమ్ లో 0.25x స్పీడ్ సెట్ చేసుకొని వింటేనే చాలా క్లియర్ గా అర్దమవుతుంది. షాపింగ్ మాల్ ఓనర్ గా నటించిన నటుడు చలపతిరావు అల్లరి నరేష్ ను తిట్టే సీన్ లో వినలేని బూతులు తిట్టేశారు. ఇప్పుడున్న మిర్జాపూర్ వెబ్ సిరీస్ బూతులకంటే కూడా ఆ బూతులు డోస్ మరింత దారుణంగా ఉంది.

    English summary
    Allari Naresh was once a hero in Tollywood, known as Minimum Guarantee. Naresh, who has released two to three films a year, is now not releasing a film a year later. With so many disasters at the box office, Fix is no longer required to make commercial films. Thriller is about to come up with a new kick for Next Audience.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X