»   »  అల్లరి నరేష్ అదృష్టవంతుడు!!!

అల్లరి నరేష్ అదృష్టవంతుడు!!!

Posted By:
Subscribe to Filmibeat Telugu
అల్లరి నరేష్ నిజంగా అదృష్టవంతుడు. మిస్ ఇండియా ఎక్కడ...అల్లరి నరేష్ ఎక్కడ. ఎక్కడో కాదు ఇద్దరూ ఒక్కటవబోతున్నారు. అల్లరి నరేష్ హీరోగా గురువారం ప్రారంభమైన కొత్త సినిమాలో మాజీ మిస్ ఇండియా(2004) సాయాలి భగత్ హీరోయిన్ గా చేయబోతోంది. ఈ సినిమాను ముత్యాల సత్య కుమార్ నిర్మిస్తుండగా దేవిప్రసాద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో నరేష్ పోలీస్ ఆఫీసర్ పాత్రను పోషిస్తున్నారు. ఇమ్రాన్ హష్మితో ద ట్రైన్ అనే హిందీ సినిమాలో నటించిన సాయాలి తెలుగు సినిమా అనగానే ఒప్పేసుకుందట.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X