'కత్తి కాంతారావు' కీ అల్లరి నరేష్ తో రిలేషన్ ఏంటి
అల్లరి నరేష్ త్వరలో కత్తి కాంతారావుగా కనిపించి అలరించనున్నాడు. అతని తండ్రి ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో ఈచిత్రం రూపొందనుంది. బురిడీ చిత్ర నిర్మాతలు ఈ చిత్రం నిర్మించనున్నారు. అలాగే తనతో బ్లేడు బాబ్జీ వంటి కామిడీ హిట్ ని ఇచ్చిన దేవి ప్రసాద్ దర్శకత్వంలో అల్లరి నరేష్ మళ్ళీ చేయనున్నారు. గతంలో ద్రోణ, కళావర్ కింగ్, మహారాజశ్రీ వంటి చిత్రాలు నిర్మించిన డి.యస్.రావు ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయనున్నారు. ఇక ఈ చిత్రం కూడా హిలేరియస్ ఎంటర్టైనర్ గా ఉండబోతోందని తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్రం పూర్తి వివరాలు తెలియనున్నారు. అలాగే వంశీ దర్శకత్వంలో సరదాగా కాసేపు, కె.విశ్వనాధ్ దర్శకత్వంలో శుభప్రదం చిత్రాల్లో చేస్తున్నాడు.
More from Filmibeat
అల్లరి నరేష్ ఇవివి సత్యనారాయణ కె విశ్వనాధ్ వంశీ కత్తి కాంతారావు allari naresh k vishwanath subhapradam vamsi saradaga kasepu katti kantha rao


Click it and Unblock the Notifications











