'సకల కళా వల్లభుడు' అల్లరి నరేష్

By Srikanya

అల్లరి నరేష్ తాజాగా సకల కళా వల్లభుడు అనే చిత్రంలో కనిపించనున్నాడు. భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అల్లరి నరేష్ ఈ రకమైన విన్యాసాలు చేయనున్నాడు. ప్రస్తుతం స్క్రిప్టు వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో ఓ పాపులర్ స్టార్ హీరోయిన్ అల్లరి నరేష్ సరసన చేయనుంది. తమిళంలో సూపర్ హిట్టైన తమిళ పదం చిత్రం రీమేక్ గా ఈ చిత్రం రూపొందనుంది. జనవరి నుంచి ఈ చిత్రం షూటింగ్ మొదలవుతుంది.

ప్రస్తుతం అల్లరి నరేష్ ..నారాయణ అనే నూతన దర్శకుడు డైరక్షన్ లో చిత్రం చేస్తున్నాడు. దీవానా మస్తానా రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రం మంచి కామిడీ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది. శర్వానంద్,శ్రియ మరో పాత్రలో చేస్తున్న ఈ చిత్రం షూటింగ్ రెగ్యులర్ గా జరుగుతోంది. అలాగే ఈ చిత్రం తర్వాత ఎకె ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మించే త్రీడి చిత్రం లోనూ కమిటయ్యాడు. ఈ చిత్రంలో నరేష్ తో పాటు మరో నలుగురు హీరోలు చేయనున్నారు. ఇక రీసెంట్ గా అల్లరి నరేష్ నటించిన సంఘర్షణ చిత్రం విడుదలైంది. కానీ చిత్రం డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. తమిళ డబ్బింగ్ గా వచ్చిన ఈ చిత్రం తమిళ నేటివిటితో ఉండటం సమస్యగా మారిందని టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X