సిల్లీ ఫెల్లోస్: అల్లరి నరేష్ సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్

By Bojja Kumar

టాలీవుడ్ కామెడీ స్టార్ హీరో అల్లరి నరేష్ ప్రస్తుతం భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లోని సారథి స్టూడియోస్‌లో జరుగుతోంది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి 'సిల్లీ ఫెల్లోస్' అనే టైటిల్ పెట్టే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ చిత్రంలో కామెడీ హీరో సునీల్ కూడా చాలా కీలకమైన పాత్రలో నటిస్తున్నాడు. ఈ ఇద్దరూ కలిసి ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తనున్నారు.

Allari Naresh next movie title Silly Fellows

అల్లరి నరేష్, భీమినేని శ్రీనివాసరావు కాంబినేషన్లో గతంలో 'సుడిగాడు' అనే ఫుల్ కామెడీ సినిమా వచ్చింది. ఆ సినిమాకు ఏ మాత్రం తగ్గకుండా 'సిల్లీ ఫెలోస్' ఉంటుందని అంటున్నారు. టాలీవుడ్లోని దాదాపు కమెడియన్లు అందరూ ఈ చిత్రంలో నటిస్తున్నారు. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు ప్రకటించనున్నారు.

అల్లరి నరేష్ కెరీర్లో ఈ మధ్య కాలంలో సరైన హిట్ లేదు. భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో నరేష్ చేస్తున్న తాజా చిత్రంపై అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. సుడిగాడు రేంజిలో ఈ చిత్రం తమను ఎంటర్టెన్ చేస్తుందని ఆశిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X