‘సుడిగాడు’ సెన్సార్ కట్స్

By Bojja Kumar

హైదరాబాద్: అల్లరి నరేష్ హీరోగా రూపొందుతున్న 'సుడిగాడు' ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఒకే టికెట్ పై వంద సినిమాలు అనే సబ్ టైటిల్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు సభ్యులు కొన్ని కత్తెర్లు పెట్టిన అనంతరం U/A సర్టిఫికెట్ జారీ చేశారు. భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో నరేష్ సరసన మోనాల్ గజ్జర్ హీరోయిన్‌గా చేస్తోంది. . ఈ చిత్రంలో దాదాపు ఈ మధ్య కాలంలో వచ్చిన తెలుగు సినిమాలు అన్ని స్పూఫ్ లు ఉంటాయి. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: వివేక్‌ కూచిభొట్ల, సంగీతం: శ్రీవసంత్‌, ఛాయాగ్రహణం: విజయ్‌ ఉలగనాథ్, సంస్థ: అరుంధతి మూవీస్, నిర్మాత చంద్రశేఖర్‌

డీటేల్స్
సినిమా పేరు : సుడిగాడు
కేటగిరి : U/A
రీజనల్ ఆఫీస్ : హైదరాబాద్
సర్టిఫికెట్ నెం : DIL/2/23/2012-HYD
సర్టిఫికెట్ డేట్ : 17/08/2012
డ్యూరేషన్ : 139 :58 MM:SS
నిర్మాత : చంద్రశేఖర్ రెడ్డి, అరుంధతి మూవీస్

సెన్సార్ కట్స్
1. 'ఒక బబ్లుగమ్‌ ఎంతసేపు నములుతారు' డైలాగ్ డిలీట్
2. శివ హైకోర్ట్ విజువల్స్ డిలీట్
3. పైన తగిలితే పనికి రాకుండా పోతావ్ డలాగ్ డిలీట్/మ్యూట్
4. దానమ్మ, నీయమ్మ, ఆడు ఎక్కించుకున్నాడు, నీ యబ్బ, నీతల్లి, నీ అయ్య, కామ నాడులు, గుడి, గర్భగుడి డైలాగులు డిలీట్/మ్యూట్
5. 'ఆ బూతులు ఏంటి అద్యక్షా..బూతులు వినపడుతున్నాయంటే ఇది మన అసెంబ్లీ అయ్యుంటది' డైలాగ్ డిలీట్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X