»   » నరేష్ కంటే విరూప అల్లరే ఎక్కువ...!(పెళ్లిలో దృశ్యాలు)

నరేష్ కంటే విరూప అల్లరే ఎక్కువ...!(పెళ్లిలో దృశ్యాలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ హీరో అల్లరి నరేష్ వివాహం విరూపతో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ ఇందుకు వేదికైంది. ఎంతో వైభంగా జరిగిన ఈ పెళ్లి వేడుకకు పలువురు రాజకీయ, సినీరంగ ప్రముఖులు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు.

పెళ్లి వేదిక వద్ద సందడితో పాటు సంతోషాలు వెల్లువిరిసాయి. వధూవరులు విరూప, అల్లరి నరేష్ ఎంతో యాక్టివ్ గా కనిపించారు. పెళ్లి వేడుకలో నరేష్ అల్లరి ఎక్కువగా ఉంటుందని అంతా భావించారు. కానీ అందుకు భిన్నంగా విరూప అల్లరే ఎక్కువగా కనిపించింది. పెళ్లి తంతులో నరేష్ కంటే విరూప చాలా చలాకీగా కనిపించింది.

పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో...

విరూప అల్లరి
  

విరూప అల్లరి

ఈ ఫోటో ఒక్కటి చాలు....పెళ్లి వేడుకలో నరేష్ కంటే విరూప ఎక్కువ అల్లరి చేసిందనడానికి.

తలంబ్రాలు
  

తలంబ్రాలు

అల్లరి నరేష్, విరూప పెళ్లి వేడుకలో తలంబ్రాల దృశ్యం.

విరూప
  

విరూప

విరూప విజయవాడకు చెందిన అమ్మాయి. ఇంగ్లండ్ లోని యూనివర్శిటీ ఆఫ్ షెఫ్పిల్డ్ నుండి గ్రాజ్యుయేషన్ పూర్తి చేసిన ఆమె ఆర్కిటెక్టుగా పని చేస్తోంది.

వైభవంగా
  

వైభవంగా

ఎన్ కన్వెన్షన్ సెంటర్లో అల్లరి నరేష్, విరూప పెళ్లి వేడుక ఎంతో వైభవంగా సాగింది.

ప్రముఖులు
  

ప్రముఖులు

వివాహ వేడుకకు సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజయ్యారు.

అలంకరణ
  

అలంకరణ

అల్లరి నరేష్-విరూప పెళ్లి వేడుకను వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించారు.

దంపతులు
  

దంపతులు

పెద్దలు నిర్ణయించిన శుభ ముహూర్తాన అల్లరి నరేష్-విరూప దంపతులయ్యారు.

రాజేంద్రప్రసాద్
  

రాజేంద్రప్రసాద్


పెళ్లి వేడుకలో ప్రముఖ నటుడు, మా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ సందడి.

సాంప్రదాయం
  

సాంప్రదాయం

అల్లరి నరేష్-విరూప వివాహ వేడుక సాంప్రదాయ బద్దంగా సాగింది.

జీలకర్ర బెల్లం
  

జీలకర్ర బెల్లం

అల్లరి నరేష్-విరూప వివాహ వేడుకలో జీలకర్ర బెల్లం ఘట్టం

కృష్ణం రాజు
  

కృష్ణం రాజు

అల్లరి నరేష్-విరూప వివాహ వేడుకకు హాజరైన కృష్ణం రాజు దంపతులు.

తాళిబొట్టు
  

తాళిబొట్టు

వివాహ వేడుకలో ముఖ్యమైన ఘట్టం తాళిబొట్టు కట్టే ప్రక్రియ.

మాంగళ్యధారణ
  

మాంగళ్యధారణ

మాంగళ్యధారణ జరిగిన తర్వాత పూర్తిస్థాయిలో పెళ్లయినట్లు భావిస్తారు.

పెద్దల ఆశీర్వాదం
  

పెద్దల ఆశీర్వాదం

దంపతులైన అనంతరం పెద్దల ఆశీర్వాదం తీసుకుంటున్న దృశ్యం.

ఫ్యామిలీ
  

ఫ్యామిలీ

అన్నయ్య, వదిలతో కలిసి అల్లరి నరేష్

ఉదయభాను
  

ఉదయభాను

అల్లరి నరేష్ వివాహ వేడుకలో ఉదయ భాను

అతిథులు
  

అతిథులు

అల్లరి నరేష్, విరూప వివాహ వేడుక ప్రముఖులు, అతిథులు, సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా సాగింది.

 

 

Please Wait while comments are loading...