అల్లరి రవిబాబు 'మనసారా' చిత్రం విడుదల ఎప్పుడంటే...

By Srikanya

అల్లరి రవిబాబు తాజా చిత్రం 'మనసారా' డిసెంబర్ 10 వ తేదిన విడుదల చేయాలని నిర్ణయించారు. అనసూయ, అమరావతి అంటూ హర్రర్ లాంటి ధ్రిల్లర్ లతో అదరకొట్టిన 'అల్లరి' రవిబాబు తాజాగా ఈ ప్రేమ కథను తెరకెక్కించారు. ఉషాకిరణ్ వారికి రూపొందించి ఇచ్చిన 'నచ్చావులే' తరహా టీనేజ్ లవ్ స్టోరీ అని చెప్తున్నారు. నచ్చావులే చిత్రంలో కొత్త జంటను పరిచయం చేసినట్లే ఈ తాజా చిత్రంలో కూడా విక్రమ్, దియా అనే జంటను తెలుగు తెరకు పరిచయం చేయనున్నాడు. ఇటీవల మధుర మ్యూజిక్ ద్వారా ఈ పాటలు విడుదలయ్యాయి. కేరళ నేపధ్యంలో నడిచే ఈ ప్రేమ కధకు శేఖర్ చంద్ర మ్యూజిక్ ను అందించాడు. చాలా చిన్న బడ్జెట్ లో మనస్సుకు హత్తుకునేలా ఈ లవ్ స్టోరీని చిత్రీకరించాడని, మళ్ళీ తన మ్యాజిక్ ని రిపీట్ చేయనున్నాడని అంతటా వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X