అల్లు అర్జున్ పెళ్ళి ప్రకటన ఇచ్చిన అల్లు అరవింద్...

By Sindhu

సినిమాల్లోనే కాదు నిజజీవితంలోనూ అల్లు అర్జున్‌ ప్రేమలో పడ్డాడు. అమెరికాలో ఎమ్మెస్‌ చేసిన స్నేహరెడ్డి అనే అమ్మాయిని ఓ పార్టీలో చూశాడట అర్జున్‌. అలా మొదలైన వీరి పరిచయం కాస్తా ప్రేమగా మారి పరిణయానికి బాటలు వేసినట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం మీకు తెలిసందే.

కాగా ఈ వార్తలకు వివరణ ఇస్తూ ఈ రోజు అల్లు అరవింద్‌ మాట్లాడుతూ.... అల్లు అర్జున్‌ కోరుకున్న స్నేహారెడ్డితో అల్లు అర్జున్‌ వివాహం జరుగుతుంది. ప్రస్తుతం 'బద్రీనాథ్‌" సినిమా షూటింగ్‌లో అల్లు అర్జున్‌ ఫుల్‌ బిజీగా వున్నాడు. ఈ చిత్రం షూటింగ్‌ జనవరి చివరి నాటికి పూర్తవుతుంది. ఆ తర్వాత స్నేహారెడ్డితో అల్లు అర్జున్‌తో పెళ్ళి చేయాలనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. అయితే ఇది లవ్ మ్యారేజ్ కాదు పూర్తిగా సాంప్రదాయబద్దమైనటువంటి ప్యూర్ అరెంజ్డ్ మ్యారెజ్ అన్నారు. సో బన్నీ మ్యారెజ్ స్నేహా రెడ్డి తోనే అని తెలిసిపోయింది మరి బన్నీ ఫ్యాన్స్ ఆ శుభగడియలు ఎప్పుడో వాటి కోసం వేయిట్ చేయక తప్పదు...

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X