అల్లు అరవింద్ పుట్టినరోజు పార్టీ హడావిడి
అల్లు అరవింద్ ఈ రోజు(ఆదివారం,జనవరి 10) కి అరవై సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నారు. అందునిమిత్తం ఆయన హోటల్ తాజ్ లో తన కుటుంబానికి, స్నేహితులకు, బిజినెస్ పార్టనర్స్ కి పార్టీ ఇస్తున్నారు. దీనికి తెలుగు సిని ప్రముఖులే కాక ఇతర బాషల వారు కూడా అటెండుకానున్నారు. ఇక 2009 సంవత్సరంలో ఆయన అమీర్ ఖాన్, అసిన్ లతో గజనీ, రామ్ చరణ్, కాజల్ తో మగధీర తీసి మెగా హిట్స్ నమోదు చేసుకున్నారు. ఆయన ఇలాగే మరిన్ని పుట్టిన రోజులు జరుపుకుంటూ తెలుగు పరిశ్రమకు మరిన్ని హిట్స్ ఇవ్వాలని ధట్స్ తెలుగు కోరుకుంటోంది.
More from Filmibeat
అల్లు అరవింద్ రామ్ చరణ్ తేజ చిరంజీవి మగధీర కాజల్ గజనీ అమీర్ ఖాన్ అసిన్ మురగదాస్ allu aravind ramcharan teja chiranjeevi maghadheera kajal gajani ameer khan asin Muragadas


Click it and Unblock the Notifications











